• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: అందాలతో...

ఫోటో స్టొరీ: అందాలతో అమెరికాకు కిక్కిస్తోంది

By - Tupaki Desk
Update: 2019-06-18 11:53 GMT
సోషల్ మీడియా గురించి తెలిసినవారికి 'చిరుత' ఫేమ్ నేహ శర్మ పేరు తెలిసే ఉంటుంది.   సినిమాల్లో నేహ గొప్పగా సాధించిందేమీ లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ పాపులారిటీ సాధించింది.  ఈ భామకు ఒక హాటు చెల్లి ఉంది.. పేరు ఐష శర్మ.  నేహ అప్పుడప్పుడూ చెల్లితో కలిసి కసరత్తులు చేస్తూ.. ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.  గ్లామర్ విషయంలో అక్క నేహకు ఈ చెల్లి ఏమాత్రం తీసిపోదు.  ఈ భామ ఒకటి అరా బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది.  జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన 'సత్యమేవ జయతే' లో హీరోయిన్ గా నటించింది..

ఐష కు 1.1 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ భామ అమెరికా ట్రిప్ లో ఉంది. అక్కడి నుంచి ఒక హాట్ ఫోటోల బంచ్ ను తన ఇన్స్టా ఖాతా ద్వారా అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలకు "ఓ సోమవారం.. నీకోసం నేను రెడీగా లేను.  వీకెండ్ అంతలోపే అయిపోయిందా? #ఐషా ట్రావెల్స్ #సియాటిల్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  వీకెండ్ అయిపోయింది.. సోమవారం కూడా అయిపోయింది..  ఈరోజు మంగళవారం.  అయినా సోమవారం అంటుందేంటో.  ఈ ఫోటోలలో ఐషా  శర్మ ఒక బ్లాక్ గౌన్ వేసుకుంది.  స్లీవ్ లెస్ గౌన్.. వీ నెక్ ఉండడంతో అందాల వడ్డన ఆటోమేటిక్ గా జరిగిపోయింది.

ఈ ఫోటోకు నెటిజనులు కత్తిలాంటి కామెంట్లు పెట్టారు. "నువ్వు రెడీగా లేవు కానీ నీ ఫోటోలకు మేము రెడీ".. "పర్ఫెక్ట్ హాటీ".. "ఝాకాస్ పోజ్".. "అక్కను మించిన చెల్లి" లాంటి కామెంట్లు వచ్చాయి.  ఇదిలా ఉంటే ఈ ఐష చేతిలో ప్రస్తుతం సినిమాలేవీ లేవు.  ఎవరైనా అవకాశం ఇచ్చేవరకూ ఇలాంటి ఫోటో షూట్స్ తో విరుచుకుపడుతూనే ఉంటుంది. అందులో ఏం అనుమానం లేదు.


Tags:    
  • Aisha Sharma 
  • Actress Aisha Sharma 
  • AishaSharma 
  • telugu News 
  • Latest Updates 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS