• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లయినా అమ్మడిలో...

పెళ్లయినా అమ్మడిలో గ్లామర్ పాళ్ళు ఏ మాత్రం తగ్గలేదుగా...!

By - Tupaki Desk
Update: 2020-05-13 01:30 GMT
తెలుగు పరిశ్రమకు నువ్వు నేను సినిమాతో పరిచయం అయింది అనిత హస్సానందని. అనిత వరకే అందరికి తెలుసు . తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా తెరకెక్కిన యూత్ ఫుల్ హిట్ మూవీ నువ్వు నేను సినిమాలో మంచి అభినయం ప్రదర్శించింది. ఆ సినిమాలో అరేయ్ ఒరేయ్ అంటూ ఎంతో చలాకీగా కనిపించి.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. ఆ తరువాత వరుస అవకాశాలు దక్కించుకొని సినిమాలు చేసినా పెద్దగా పేరు నిలబడలేదు. చేసేది లేక అందాల ఆరబోత మొదలుపెట్టి కొన్ని ఐటమ్ పాటలలో కూడా మెరుసింది. నేనున్నాను, జీనియస్ సినిమాల ఐటమ్ సాంగ్స్ లో గ్లామర్ గుప్పించింది. అయినా అమ్మడికి అవకాశాలు రాకపోవడంతో కొన్ని ప్రకటనలలో నటించి.. బాలీవుడ్ కి మకాం మార్చింది. ఇక బాలీవుడ్ వెళ్లి ఈ ముద్దు గుమ్మ హిందీ డైలీ సీరియళ్లలో తన ప్రతిభ కనబరుస్తుంది. ఇక ఎలాగో లైఫ్ ఫామ్ లో లేనందున ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని 2013లో పెళ్లి చేసుకుని ఓ ఇంటి ఇల్లాలు అయింది.

పెళ్లి జరిగిన తర్వాత కూడా మోడలింగ్ లో కొన్ని యాడ్ ఫిలిమ్స్ చేసి మళ్లీ సీరియల్స్ వైపు మళ్లింది. సినిమాలకు దూరమైనా కూడా హిందీ సీరియల్స్ చేస్తూనే తన అభిమానుల కోసం అందాల ఆరబోయడానికి ఏమాత్రం వెనుకాడదు అమ్మడు. సారీలో అయినా ట్రెండి డ్రెస్ లలో అయినా అమ్మడిని చూస్తే ఇప్పటికి మనసు పారేసుకునే కుర్రాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉంటున్న భామ.. భర్తతో క్వారంటైన్ రోజులను ఎంజాయ్ చేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో అమ్మడి పోస్టుకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇటీవలే నాగిని సీరియల్ ద్వారా కాస్త గ్లామర్ షో చేసిన అనిత. తాజా ఫోటోలో వైట్ అండ్ బ్లాక్ డాట్స్ సారీలో కుర్రకారులో కుంపటిరేపే ఫిగర్ తో మతులు పోగొడుతుంది. పెళ్ళైనా గ్లామర్ పాళ్ళు మాత్రం కొంచం కూడా తగ్గలేదు. ఇలా అయినా కనువిందు చేస్తున్నందుకు ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు.






Tags:    
  • tupaki news 
  • upcoming news 
  • tupaki upadtes tupaki movie news 
  • tupaki latest news 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS