• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  న్యాచురల్ స్టార్ కు...

న్యాచురల్ స్టార్ కు జోడీగా సమ్మోహనం బ్యూటీ

By - Tupaki Desk
Update: 2019-03-15 07:58 GMT
హైదరాబాద్ బ్యూటీనే అయినా బాలీవుడ్ భామలా టాలీవుడ్ ఎంట్రీ  ఇచ్చింది అదితిరావ్ హైదరి.  మొదట తమిళ డబ్బింగ్ సినిమా 'చెలియా' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అదితి తర్వాత సుధీర్ బాబు-ఇంద్రగంటి మోహన కృష్ణ 'సమ్మోహనం' తో స్ట్రెయిట్ సినిమాలో నటించింది.  ఈ సినిమాతో అదితి నటనకు మంచి మార్కులే దక్కాయి.  ఇప్పుడు మరోసారి ఇంద్రగంటి సినిమాలో నటించబోతోందట.

ఇంద్రగంటి ప్రస్తుతం నాని - సుధీర్ బాబు హీరోలుగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట.  నానికి జోడీగా అదితిని ఎంపిక చేశారని అంటున్నారు.  'సమ్మోహనం' లో సుధీర్ బాబు కుజోడీగా నటించిన అదితిని ఈ చిత్రంలో నానికి జోడీగా ఎంపిక చేయడం ఒక సర్ ప్రైజే.  మరోవైపు నాని సరసన గతంలో 'జెంటిల్మెన్'.. 'నిన్ను కోరి' చిత్రాలలో నటించిన నివేద థామస్ పేరును సుధీర్ కు జోడీగా పరిశీలిస్తున్నారని సమాచారం.  

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని.. నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తాడని అంటున్నారు.  ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్తుందని.. ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. 
Tags:    
  • Aditi Rao Hydari 
  • Nani 
  • Mohan Krishna Indraganti 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS