• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ద‌ర్శ‌కుడి వేధింపుల‌తో...

ద‌ర్శ‌కుడి వేధింపుల‌తో సినీన‌టి ఆత్మ‌హ‌త్య‌

By - Tupaki Desk
Update: 2016-10-04 04:52 GMT
ద‌క్షిణ భార‌త‌దేశ సినీప‌రిశ్ర‌మ‌లో సినీ హీరోయిన్ల‌కు తీవ్ర‌మైన వేధింపులు ఉంటాయ‌నే విమ‌ర్శ‌ల్లో మ‌రో కోణం తెర‌మీద‌కు వ‌చ్చింది. చిత్ర‌ప‌రిశ్ర‌మ ద్వారా స‌త్తా చాటుకునేందుకు ఎన్నో క‌ల‌లతో వ‌చ్చిన ఓ సినీ న‌టి ద‌ర్శ‌కుడి చేతుల్లో పెద్ద ఎత్తున ఇబ్బందుల‌కు గురై ఏకంగా ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నం చేసుకుంది. ఆ సినీ న‌టి పేరు అదితి అకా అతిర సంతోష్ కాగా..ఆ త‌మిళ‌నాడు ద‌ర్శ‌కుడి పేరు సెల్వ‌క‌న్న‌న్‌.

కేర‌ళ‌కు చెందిన అదితి సిని అవ‌కాశాల కోసం చెన్నై వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ప‌రిచ‌య‌మైన సెల్వ క‌న్న‌న్ త‌ను ఆమెను ప్రేమిస్తున్న‌ట్లు వెంట‌ప‌డ్డాడు. ఆమె నిరాక‌రించ‌డంతో పెళ్లి చేసుకుంటాన‌ని వేధింపుల‌కు గురిచేశాడు. ఏకంగా ఓ ఇంట్లో బంధించాడు. దీంతో అదితి ఎలాగోలా త‌ప్పింకొని కేర‌ళ‌కు తిరిగి వెళ్లిపోయింది. కొద్దికాలం త‌ర్వాత ఓ యాడ్ కోసం చెన్నైకి తిరిగి వ‌చ్చిన‌పుడు సెల్వ‌క‌న్న‌న్ మ‌రోమారు కొంద‌రితో క‌లిసి షూటింగ్‌లోనే ఇబ్బందిపెట్టాడు. దీంతో  అదితి ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నం చేసింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఈ విష‌య‌మై సెల్వ క‌న్న‌న్ అధికారికంగా స్పందించ‌లేదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Aditi 
  • Suicide 
  • Sexual Harassment 
  • Director 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS