• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ ఆ సినిమా చూసి...

పవన్ ఆ సినిమా చూసి ఏమన్నాడు?

By - Tupaki Desk
Update: 2015-11-08 15:30 GMT
అడివి శేష్.. నటుడు కాకముందే దర్శకుడన్న సంగతి జనాలకు పెద్దగా తెలియదు. ‘వినాయకుడు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాయికిరణ్ తమ్ముడైన శేష్.. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూనే అక్కడే సినిమాల మీద ఏవో కోర్సులు చేసి, ఎవరి మీదా ఆధారపడకుండా తనే స్వయంగా నిర్మాతగా మారి దర్శకుడిగా, హీరోగా సినిమా తీసి తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ సినిమానే.. కర్మ. ఈ పేరుతో ఓ సినిమా వచ్చిన సంగతి కూడా చాలామందికి తెలియదు. ఐతే పెద్దగా సినిమాలు చూడని పవన్ కళ్యాణ్ ఈ సినిమా చూశాడట. చూడటమే కాదు.. శేష్ కు కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడని ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించాడు శేష్.

‘‘కర్మ సినిమాలో ఓ పాట చూసి ‘పంజా’ నిర్మాత నీలిమ తిరుమలశెట్టి దర్శకుడు విష్ణువర్ధన్ కు చూపించారు. అందులో నా పెర్ఫామెన్స్ నచ్చి పంజా సినిమాలో కీలక పాత్ర ఇచ్చారు. పవన్ కళ్యాన్ పక్కన ఛాన్స్ అనగానే పాత్ర ఏంటని కూడా తెలుసుకోకుండా ఒప్పుకున్నా. ఆ క్యారెక్టర్ కు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ గారు నా గురించి తెలుసుకుని ‘కర్మ’ సినిమా చూశారు. తర్వాత నా దగ్గరికొచ్చి ‘నీ మొదటి సినిమా చూశా. గొప్ప సినిమా అనను కానీ..  గొప్ప ప్రయత్నం అని మాత్రం చెప్పగలను. సినిమాలు తీయడం మాత్రం ఆపొద్దు’ అంటూ అరగంట పాటు దాని గురించి చెప్పారు. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను’’ అని శేష్ చెప్పాడు. పంజా సినిమా చూసి రాజమౌళి ఇచ్చిన కాంప్లెమెంట్ కూడా మరవలేనని అతనన్నాడు. ‘ఈ సినిమాలో బెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే అది నువ్వే’ అని రాజమౌళి కాంప్లెమెంట్ ఇచ్చినట్లు శేష్ తెలిపాడు.
Tags:    
  • Adavi Shesh 
  • Tollywood Movies 

Similar News

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

Copyright @2026

Powered by Blink CMS