• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండియన్‌ ఆర్మీ సర్జికల్‌...

ఇండియన్‌ ఆర్మీ సర్జికల్‌ స్ట్రైక్‌ లో ఆదర్శ్‌ బాలకృష్ణ

By - Tupaki Desk
Update: 2018-10-12 07:54 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ మొదటి సీజన్‌ తో మంచి గుర్తింపు దక్కించుకున్న ఆదర్శ్‌ బాలకృష్ణ సినిమాల్లో మాత్రం అంతగా అవకాశాలు దక్కించుకోవడంలో విఫలం అవుతున్నాడు. బిగ్‌ బాస్‌ తర్వాత కూడా ఈయనకు పెద్దగా ఛాన్స్‌ లు వచ్చినట్లుగా అనిపించలేదు. తాజాగా ఒక మంచి అవకాశం ఆదర్శ్‌ కు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాక్‌ పై నిర్వహించిన సర్జికల్‌ స్ట్రైక్‌ నేపథ్యంలో ఒక వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతుంది. ఆ వెబ్‌ సిరీస్‌ లో ఆదర్శ్‌ బాలకృష్ణ కీలకమైన కెప్టెన్‌ విక్రమ్‌ కుంద్రా పాత్రను పోషిస్తున్నాడట.

టెర్రరిస్ట్‌ ల క్యాంప్‌ లపై ఇండియన్‌ ఆర్మీ సాగించిన సర్జికల్‌ స్ట్రైక్‌ నేపథ్యంలో ఆమద్య ఒక చిత్రం కూడా మొదలైంది. అయితే ఆ చిత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. తాజాగా అదే సర్జికల్‌ స్ట్రైక్‌ నేపథ్యంలో ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ కు సిద్దం అయ్యారు. ఈ వెబ్‌ సిరీస్‌ లో అమిత్‌ సద్‌, దర్శన్‌ కుమార్‌ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వీరిద్దరితో పాటు కెప్టెన్‌ విక్రమ్‌ కుంద్రాగా ఆదర్శ్‌ నటించే మంచి ఛాన్స్‌ ను దక్కించుకున్నాడు.

హిందీలో ‘ఇండియా స్ట్రైక్స్‌’ అనే టైటిల్‌ తో రూపొందబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌ ను జమ్ము కాశ్మీర్‌ బోర్డర్‌ లో చిత్రీకరించనున్నట్లుగా సమాచారం అందుతుంది. డానీ బోయల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ చిత్రంకు సహాయ దర్శకుడిగా వ్యవహరించిన రాజ్‌ ఆచార్య ఈ వెబ్‌ సిరీస్‌ కు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈనెల 19న ఆదర్శ్‌ సోదరి వివాహం ఉంది. అది పూర్తి అవ్వగానే ఆదర్ష్‌ జమ్ము కాశ్మీర్‌ కు ‘ఇండియా స్ట్రైక్స్‌’ షూటింగ్‌ లో పాల్గొనబోతున్నాడు.

Tags:    
  • Adarsh Balakrishna 
  • Captain Kundra 
  • India Strike 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS