• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చలపతి సరే.....

చలపతి సరే.. ప్రియాంక-శృతిల సంగతేంటి?

By - Tupaki Desk
Update: 2017-05-25 10:23 GMT
కేరక్టర్ ఆర్టిస్ట్ చలపతి రావు మహిళలపై చేసిన 'పక్కలోకి పనికొస్తారు' వ్యాఖ్య పెద్ద దుమారమే రేపుతోంది. స్థానిక మీడియా.. సోషల్ మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా దీనిపై బాగానే రియాక్ట్ అవుతోంది.. వరుస కథనాలు ప్రసారం చేస్తోంది.

అంతే కాదు.. గతంలో నందమూరి బాలకృష్ణ చేసిన 'కడుపు చేసెయ్యాలి'.. ఆలీ మాట్లాడిన 'బొడ్డు బెంజ్ సర్కిల్ లా ఉంది' కామెంట్స్ ను కూడా కలిపి బాగానే రచ్చ చేస్తున్నారు. తప్పు చేసినపుడు ఎత్తి చూపడంలో ఎలాంటి తప్పు లేదు కానీ.. ఈ రూల్స్ అన్నీ కేవలం పురుషులకు మాత్రమే వర్తిస్తాయా.. లేడీ యాక్టర్స్ ఏం మాట్లాడినా పర్లేదా అనే డౌట్ రావడం సహజం. ఈ ఏడాది ప్రారంభంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పురుషులపై  దారుణమైన కామెంట్ చేసింది. 'పిల్లలను కనడానికి మాత్రమే మగాళ్లు' పనికొస్తారు అనేసింది ప్రియాంక చోప్రా. అప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా దీనిపై స్పందించలేదు.

తాజాగా సౌత్ బ్యూటీ శృతి హాసన్ అయితే.. పిల్లలను కనాలంటే పెళ్లి చేసుకోవాలా అనింది. శృతి చేసిన కామెంట్ ను పర్సనల్ గా భావించినా.. ప్రియాంక చోప్రా మాత్రం మగాళ్లను అవమానించేలా మాట్లాడిన సంగతి మర్చిపోకూడదు. మహిళా సాధికారత.. ఫెమినిజం ముసుగులో ఇలాంటి వ్యాఖ్యలు చేసే లేడీ స్టార్స్ ను మీడియా ఎందుకు ఉపేక్షిస్తుందనే సంగతి ఆలోచించాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Actresses 
  • Feminists 
  • Male chauvinists 
  • Priyanka Chopra 
  • Chalapatirao 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS