• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ అమ్మగా నిన్నే...

బన్నీ అమ్మగా నిన్నే పెళ్లాడతా పండు ?

By - Tupaki Desk
Update: 2019-03-21 12:28 GMT
ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఖచ్చితమైన డేట్ తెలియదు కానీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీ ఎదురు చూసే కొద్దీ ఆలస్యం అవుతూనే ఉంది. నా పేరు సూర్య తర్వాత ఇప్పటికే ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న బన్నీ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజిలో ఉంది. ఇంకొద్ది రోజుల్లో లాక్ చేయబోతున్నారట. మరోపక్క ఆర్టిస్టుల సెలక్షన్ కూడా జరుగుతోందని వినికిడి.

చాలా కీలకమైన తల్లి పాత్ర కోసం టాలీవుడ్ మాజీ హీరోయిన్ టబుని సంప్రదించబోతున్నట్టు తెలిసింది. ఆవిడ ఒప్పుకుందో లేదో కానీ చర్చలు జరిగిన మాట వాస్తవమని చెబుతున్నారు. నదియా-ఖుష్బూ లాంటి యాక్టర్స్ ని ఏరికోరి తీసుకొచ్చే త్రివిక్రమ్ టబుని ఈజీగానే ఒప్పిస్తాడని టాక్. టబు హిందీలో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉంది. కానీ సౌత్ నుంచి ఆఫర్స్ వెళ్తున్నా పెద్దగా రెస్పాండ్ కావడం లేదు. ఒకప్పుడు నాగార్జున చిరంజీవి వెంకటేష్ లాంటి అగ్ర హీరోల సరసన ఆడిపాడిన టబు తర్వాత చంద్రసిద్ధార్థ దర్శకత్వంలో ఓ సినిమా చేసింది కానీ అది పెద్దగా ఆడకపోవడంతో కొంత బ్రేక్ తీసుకుంది.

వెబ్ సిరీస్ తో పాటు గత ఏడాది నెగటివ్ షేడ్స్ లో టబు నటించిన అందాధూన్ తనను మరింత బిజీ ఆర్టిస్టుని చేసింది. ఇప్పుడు త్రివిక్రం మూవీ కూడా ఓకే అయితే ఇక్కడా మంచి ఆఫర్స్ దక్కించుకోవచ్చు. అసలు ఈ ప్రతిపాదన తన దాకా ఇంకా వెళ్లిందో లేదో చూడాలి. నిన్నే పెళ్లాడతా-సిసింద్రీ-కూలి నెంబర్ వన్ లాంటి సినిమాల ద్వారా అప్పట్లో యూత్ కి హాట్ ఫెవరెట్ గా ఉన్న టబు బన్నీతో మమ్మీ అనిపించుకుంటుందా వేచి చూడాలి
Tags:    
  • Actress Tabu 
  • Trivikram Movie 
  • Allu Arjun 
  • Tollywood Updates 
  • Latest News 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS