• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప‌డ‌కు ప‌డ‌కు బెంగ ప‌డ‌కు...

ప‌డ‌కు ప‌డ‌కు బెంగ ప‌డ‌కు ఓ చిన‌దానా..!

By - Tupaki Desk
Update: 2022-10-18 15:45 GMT
బెంగాళీ న‌టి శ్ర‌ద్ధా దాస్ ఆర్య2 సినిమాలో  వ్యాంప్ త‌ర‌హా పాత్ర‌లో న‌టించినా కానీ ఆ త‌ర్వాత క‌థానాయిక‌గా  కొన్ని సినిమాల్లో న‌టించింది. ప్ర‌వీణ్ స‌త్తారు `గుంటూరోడు`లో హీటెక్కించే లుక్ తో యాక్ష‌న్ క్వీన్ గా మెప్పించింది. సినిమాల‌లో అవ‌కాశాలు త‌గ్గిన క్ర‌మంలో బుల్లితెర జ‌డ్జిగా సెటిల‌వుతోంది ఈ బ్యూటీ.

తెలుగు టీవీ స్క్రీన్ పైకి ఈ భామ రాక కొంత గ్లామ‌ర్ ని అద్దింది. అక్క‌డ చీర క‌ట్టులో తెలుగింటి అమ్మాయిగా క‌నిపిస్తున్న ఈ బెంగాళీ బ్యూటీ బోలెడ‌న్ని న‌వ్వులు చిందిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు పెంచుతోంది.

ఇక బోల్డ్ అవ‌తార్ లో చెల‌రేగ‌మంటే ఈ అమ్మ‌డి త‌ర్వాతే. శ్ర‌ద్ధా తాజా బ్లూ లుక్ అంత‌ర్జాలంలో గుబులు రేపుతోంది. పింక్ లిప్స్ డార్క్ ఐ షేడ్ తో మ్యాచింగ్ అద‌ర‌గొట్టింది. అలా స్వేచ్ఛ‌గా ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో అందాలను కెమెరా ముందు తెర‌ప‌రిచింది.

ఢీ 3 డ్యాన్స్ రియాలిటీ షో జ‌డ్జిగా శ్ర‌ద్ధా ఎంతో ఆక‌ట్టుకుంది. మునుముందు మ‌రిన్ని రియాలిటీ షోల‌తో సంద‌డి చేయ‌బోతోందిట‌. అడ‌పాద‌డ‌పా సినిమాల్లోను అవ‌కాశాలొస్తే వ‌దిలిపెట్టేందుకు సిద్ధంగా లేదు. కానీ ఆ ఒక్క ఛాన్స్ రావ‌డం ఇటీవ‌ల క‌ష్టంగానే ఉంది మ‌రి.

ఏం చేసినా కానీ పెద్ద తెర ఛాన్సులేవీ శ్ర‌ద్ధా? అని ఒక సెక్ష‌న్ అభిమానులు త‌న‌ని ఆట ప‌ట్టిస్తున్నారు. ప‌డ‌కు ప‌డ‌కు బెంగ ప‌డ‌కు ఓ చిన‌దానా..! అంటూ ఒక అంద‌మైన‌ క్యాప్ష‌న్ ని ఇచ్చి శ్ర‌ద్ధా ఫోజుల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. నిరీక్ష‌ణ - అర్థం అనే రెండు తెలుగు చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. కానీ వాటికి సంబంధించిన తాజా అప్ డేట్ లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Actress 
  • shraddhadas 
  • latestphoto 
  • socialmedia 
  • shraddhadaspic 
  • latestnews 

Similar News

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

2026-11-12 14:30 GMT

ఐకాన్ స్టార్ కోసం గ్యాంగ్ స్ట‌ర్ టైటిల్!

2026-11-12 13:53 GMT

హైందవ 'ఎవరైనా' సాంగ్.. బీచ్ లొకేషన్లో కూల్ కెమిస్ట్రీ

2026-11-12 13:45 GMT

చిన్నతనంలోనే అమ్మానాన్న దూరమై ఇల్లు లేక బాధపడ్డాను!

2026-11-12 13:30 GMT

షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!

2026-11-12 12:30 GMT

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

2026-11-12 11:00 GMT

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!

2026-11-12 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS