• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డ్రగ్స్ ను వాడేసుకుంటున్న...

డ్రగ్స్ ను వాడేసుకుంటున్న నయన్

By - Tupaki Desk
Update: 2017-07-20 04:34 GMT
ఓ వివాదం నెలకొంటే.. దాన్ని పక్కాగా ఉపయోగించేసుకోవాలనే ఆలోచన చాలా మంది మూవీ మేకర్స్ లో ఉంటుంది. డ్రగ్ స్కాండల్ లో నోటీసులు అందుకున్నాడంటూ యంగ్ హీరో తనీష్ పై ఆరోపణలు వస్తే.. పనిలో పనిగా ప్రేమిక అనే తన సినిమాకి ప్రచారం కోసం వాడేశాడు. ఇలా వివాదాన్ని సినిమా కోసం ఉపయోగించే జాబితాలోకి నయనతార కూడా చేరుతోంది.

నయనతార ప్రధాన పాత్రలో వాసుకి అనే సినిమా రిలీజ్ కి సిద్ధమైంది కానీ.. సరైన టైమింగ్ దొరక్క ఇంకా థియేటర్లలోకి రాలేదు. ముమ్మట్టి కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో.. స్టోరీ లైన్ డ్రగ్ అడిక్ట్స్ కి లింక్ అయి ఉంటుంది. అంటే.. కొంతమంది డ్రగ్స్ బానిసలు.. హీరోయిన్ నయనతారను రేప్ చేస్తే.. వారిపై నయన్ ఎలా పగ తీర్చుకుంది.. ఆ రివెంజ్ స్టోరీకి ముమ్మట్టి కి లింక్ ఏంటనేదే ఈ వాసుకి మూవీ. మలయాళంలో పుథియ నియమం పేరుతో వచ్చిన ఈ చిత్రం మంచి సక్సెస్ కాగా.. ఇఫ్పుడు తెలుగులోకి తెచ్చేస్తున్నారు.

సరిగ్గా ఇదే సమయానికి టాలీవుడ్ లో డ్రగ్స్ ఉదంతం నెలకొనడంతో.. టైమింగ్ ప్రకారం పక్కాగా కలిసొచ్చేసింది. ఇక తెలుగు నిర్మాతలు ఊరుకుంటారా.. డ్రగ్స్ బ్యాక్ డ్రాప్.. వాటి కారణంగా మహిళలపై వేధింపులు.. ప్రస్తుత సమాజంలో నెలకొన్న ఇబ్బందులు అనే యాంగిల్ లో ప్రచారం స్టార్ట్ చేసేశారు. రివెంజ్ స్టోరీకి ఇలాంటి ప్రచారం అవసరమా అనుకోవచ్చు గాక.. కానీ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఏదో ఒక క్యాచీ పాయింట్ కావాలి కదా!
Tags:    
  • Actress Nayanthara 
  • Vasuki Movie 
  • Drug addicts 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS