• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ : సముద్రపు...

ఫోటో స్టోరీ : సముద్రపు ఒడ్డున మంటలు రేపుతున్న అందం..!

By - Tupaki Desk
Update: 2022-10-27 14:30 GMT
ప్రకృతిలోని కొన్ని అందాలు ఎప్పటికీ ఆకర్షించబడతాయి. అలానే కొంతమంది హీరోయిన్స్ ఏజ్ బార్ అవుతున్నా సరే ఇప్పటికీ అంతే అందంగా ఆకర్షించబడతారు. ప్రేక్షకులను తన మత్తులో దించడమే కొంతమంది భామలు ప్రయత్నిస్తుంటారు.

అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ ఒకరు. అప్పట్లో ఆమె చేసిన క్వాహిష్, మర్డర్ సినిమాలు  బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. అప్పట్లో అమ్మడి అందానికి హిందీ ఆడియన్స్ దాసోహం అయ్యారు. బాలీవుడ్ లో 2004-05 ఆ టైం లో మల్లికా షెరావత్ కి గోల్డెన్ టైం అని చెప్పొచ్చు. ఆ క్రేజ్ తోనే ఆమె హాలీవుడ్ ఆఫర్లు కూడా అందుకుంది.

హాలీవుడ్ ఆఫర్లు రాగానే బాలీవుడ్ నుంచి అక్కడకు మఖాం మార్చేసి అక్కడే సెటిల్ అయ్యింది మల్లిక. అక్కడ సినిమాలు, వెబ్ సీరీస్ లతో అక్కడ ఫ్యాన్స్ ని అలరిస్తున్న మల్లికా తన 46వ బర్త్ డే సందర్భంగా సముద్రపు ఒడ్డున ఇసుకలో కూర్చుని బికినీ ట్రీట్ ఇస్తుంది. టూ పీస్ బికినీలో అమ్మడి అందం ఇప్పటికీ మంటలు రేపుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం రజత్ కపూర్ డైరెక్ట్ చేస్తున్న ఆర్కే అనే సినిమాలో నటిస్తుంది మల్లిక. కెరియర్ ప్రారంభించడానికి ముందే ఎయిర్ హోస్టెస్ గా చేస్తున్న టైం లో కరణ్ సింగ్ గిల్ ని పెళ్లాడింది మల్లిక షెరావత్. అయితే సినిమాల్లోకి వచ్చిన కొన్నాళ్లకే అతనికి డైవర్స్ ఇచ్చేసింది.

ఇక 2017 నుంచి ఫ్రెంచ్ బిజినెస్ మ్యాన్ చిరిల్లె ఆక్సెంఫ్యాన్ తో డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం తన స్టేటస్ ఏంటన్నది మాత్రం సీక్రెట్ అని చెప్పొచ్చు. ఈమధ్య సినిమాల్లో కూడా అంత దూకుడు చూపించని మల్లికా షెరావత్ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని ప్రయత్నిస్తుంది.

ఏజ్ బార్ అవుతున్నా ఎలాంటి సినిమాల్లో అయినా నటించేందుకు రెడీ అంటుంది అమ్మడు. మరి మల్లిక మళ్లీ తన ఫ్యాన్స్ ని అలరించే సినిమాలు రావాలని ఆశిద్దాం అప్పటివరకు తన ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది మల్లిక. తన ఫాలోవర్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తున్న మల్లిక షెరావత్ లేటెస్ట్ బికినీ స్టిల్ తో చెమటలు పట్టించేస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Actress 
  • MallikaSherawat 
  • latestpic 
  • telugunews 

Similar News

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS