• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సరోగసీకి నో.. నో అంటున్న...

సరోగసీకి నో.. నో అంటున్న సీనియర్ హీరోయిన్

By - Tupaki Desk
Update: 2019-02-27 10:57 GMT
'నువ్వు నేను' (2001) లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనిత అప్పట్లో కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మెల్లగా హిందీ సినిమాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం అయితే హిందీ సీరియల్స్ లో నటిస్తూ చాలా బిజీగా ఉంది.  అనిత రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్త ను 2013 లో వివాహం చేసుకుని పర్సనల్ లైఫ్ లో కూడా సెటిల్ అయింది.  

ఇదిలా ఉంటే అనిత ఈమధ్య అద్దెగర్భం(సరోగసీ) విధానం ద్వారా తల్లి కావాలని ప్లాన్ చేసుకుంటోందని బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.  కానీ ఈ విషయాన్ని ఆమె తాజాగా ఖండించింది.  ఇప్పుడు తల్లి కావాలనే ఆలోచన ఉందా లేదా అనే విషయాన్ని ధృవీకరించలేదు కానీ సహజ పధ్ధతిలోనే పిల్లలను కనాలని తను అనుకుంటోందట.  సరోగసీ ద్వారా పిల్లలు ప్లాన్ చేస్తున్నామని వచ్చిన వార్తలన్నీ రూమర్లని కొట్టిపారేసింది.  అసలు సరోగసీ విధానంలో పిల్లలను కనాలనే ఆలోచన తనకు లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

నిజ జీవితంలో తల్లి పాత్ర పోషించడం అనేది బాధ్యతతో కూడుకున్నదని... తన వర్క్ షెడ్యూల్ లో కూడా ఎన్నో మార్పులు చేయాల్సి ఉంటుందని  అభిప్రాయపడింది. బహుశా వచ్చే ఏడాదిలో పిల్లలకోసం అలోచిస్తామేమో అంటూ చెప్పుకొచ్చింది అనిత.  ఈ లెక్కన అనిత సరోగసీపై బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్టే.
    

Tags:    
  • Actress Anita 
  • Surrogacy Rumours 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS