• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వావ్.. 80's టీం.. ఏం...

వావ్.. 80's టీం.. ఏం కలరింగ్

By - Tupaki Desk
Update: 2017-11-21 09:18 GMT

80's రీ యూనియన్ అంటూ ఏటేటా ఆ దశాబ్దానికి చెందిన నటులు అంతా కలుస్తూ ఉంటారు. మాంచి పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఏటేటా ఇలా అందరూ కలవడం.. కలిసి ఫోటోలకు పోజులు ఇవ్వడం.. సరదాగా సమయం గడపడం జరుగుతూనే ఉంది. గతేడాది చైనాలో.. అంతకు ముందు ఏడాది కొచ్చిన్ లో ఇలాంటి కలుసుకున్న 80ల నాటికి బ్యాచ్.. ఇప్పుడు మళ్లీ కలిశారు.

ప్రతీ ఏటా కొత్త థీమ్.. కలర్ కోడ్ తో ఆకట్టుకునే వీరు.. ఈసారి పర్పుల్ డ్రెస్ కోడ్ తో ఆకట్టుకున్నారు. ఈ గ్యాదరింగ్ కి చిరంజీవి.. వెంకటేష్.. శరత్ కుమార్.. జాకీ ష్రాఫ్.. భాగ్యరాజ్.. రాజ్ కుమార్.. అర్జున్..  నరేష్.. భానుచందర్.. సుమన్.. సురేష్.. రెహమాన్ లతో పాటు.. అలనాటి నటీమణులు అయిన.. సుహాసిని.. ఖుష్బూ.. రాధిక.. అంబిక.. జయసుధ.. పూనమ్ థిల్లాన్.. పూర్ణిమా.. పార్వతి.. సుమలత.. లిజీ.. రేవతి.. మేనక.. శోభన.. నదియాలు కూడా అటెండ్ అయ్యారు.

మొదట సౌత్ స్టార్స్ మాత్రమే ఈ ట్రెండ్ కు శ్రీకారం చుట్టగా.. ఇప్పుడు మెల్లగా బాలీవుడ్ నుంచి కూడా ఒక్కొక్కరూ జాయిన్ అవుతున్నారు. జాకీ ష్రాఫ్ అలాగే ఈ సారి టీంతో పాటు జతయ్యాడు. ప్రస్తుతం నటిస్తున్నా నటించకపోయినా.. గత తరం నటులు అంతా ఇలా ఒకచోటకు చేరుకోవడం.. ఫోటోలకు పోజులు ఇవ్వడం.. అందరినీ ఆకట్టుకుంటోంది.


Tags:    
  • Actors 
  • 80s Stars 
  • 80s Stars reunion 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS