• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ ఫైట్లు...

పవన్ ఫైట్లు కుమ్మేస్తున్నాడట

By - Tupaki Desk
Update: 2017-09-15 07:03 GMT
పవన్ కళ్యాణ్ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ లకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మొదట్లో అయితే తన ఫైట్ సీక్వెన్స్ లను తనే డిజైన్ చేసుకుని తన యాక్షన్ ఎపిసోడ్స్ కు విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పటికీ పవన్ ఓ యాక్షన్ ఎపిసోడ్ లో కనిపిస్తాడంటే.. అభిమానులు పండుగ చేసేసుకుంటారు.

ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో కనిపించనున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ తో పాటు మూవీ టీం అంతా బ్యాంకాక్ లో ఉండగా.. అక్కడ యాక్షన్ ఎపిసోడ్ నే తెరకెక్కిస్తున్నారట. ఈ మూవీలో ఉండే హై ఓల్టేజ్ ఎపిసోడ్స్ లో ఇది కూడా ఒకటి అని తెలుస్తోంది. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ చిత్రంలో మొత్తం 7 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని.. అన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తూ మూవీకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే సహజంగా ఓ ఫ్యామిలీ ఎంటర్టెయినర్ ను ఆశిస్తారు జనాలు. ఆ ఎలిమెంట్స్ ఏవీ మిస్ కాకుండా.. హై ఓల్టేజ్ యాక్షన్ తో థ్రిల్ చేయనున్నారట వీరిద్దరూ. ఒకే సినిమాలో 7 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నా.. అన్నీ కథానుసారం వచ్చేవే తప్ప.. స్టోరీకి అవసరం లేకుండా సింగిల్ సీన్ కూడా ఉండదని తెలుస్తోంది.
Tags:    
  • Pawan Kalyan 
  • Trivikram Srinivas 
  • PSPK25 
  • Telugu NEws 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS