• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెక్ట్స్ నువ్వే.. హిట్టు...

వెక్ట్స్ నువ్వే.. హిట్టు ఖాయమే!!

By - Tupaki Desk
Update: 2017-10-07 08:28 GMT
టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండింగ్ మూవీస్ లో నెక్ట్స్ నువ్వే కూడా చేరిపోయింది. బుల్లితెర మెగాస్టార్ గా పిలిపించుకున్న ప్రభాకర్ దర్శకుడిగా మారి తెరకెక్కిన ఈ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. మూవీపై ఇండస్ట్రీ అంతటా పాజిటివ్ బజ్ ఉండడం విశేషం. ఆది హీరోగా వైభవి.. రష్మి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం నెక్ట్స్ నువ్వే.

ప్రధానంగా హారర్ కామెడీ జోనర్ కావడం ఈ సినిమాకు అసలు సిసలైన ట్రెండింగ్ పాయింట్ అవుతోంది. ఈ జోనర్ లో వస్తున్న సినిమాలు మినిమం గ్యారంటీగా నవ్వించి భయపెట్ట గలిగినా.. బ్లాక్ బస్టర్స్ అయిపోతున్నాయి. జనాలు ఈ జోనర్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు నెక్ట్స్ నువ్వే చిత్రానికి అసెట్ అవుతోంది. ఇవాళ సాయంత్రం హైద్రాబాద్ లో నెక్ట్స్ నువ్వే మూవీ ఆడియో లాంఛ్ కార్యక్రమం జరగనుంది. ఈ పాటల వేడుక జరగనున్న సందర్భంగా.. ఇండస్ట్రీ అంతా నెక్ట్స్ నువ్వే మూవీపై బజ్ కనిపిస్తోంది.

ఈ చిత్రానికి గీతా ఆర్ట్స్ అండదండలు ఉండడం గమనించాల్సిన విషయం. మూవీలో కంటెంట్ ఏ మాత్రం డౌన్ అయినా.. అల్లు అరవింద్ తరఫు నుంచి ఇంతగా సపోర్ట్ లభించదు. గీతా ఆర్ట్స్ నుంచి నెక్ట్స్ నువ్వేకు అందుతున్న సపోర్ట్ చూస్తుంటే.. ఔట్ పుట్ కచ్చితంగా అద్భుతంగా ఉంటుందని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు.
Tags:    
  • Aadi 
  • Next Nuvve Movie 
  • Telugu NEWs 

Similar News

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

2026-11-14 19:30 GMT

పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!

2026-11-14 18:30 GMT

ఇఫీ-2026 వేడుకల్లో టాలీవుడ్ సౌండే లేదు!

2026-11-14 17:45 GMT

పీసీ, శృతి, జాన్వీ, శిల్ప, అనుష్క.. ఔను అయింది!

2026-11-14 17:30 GMT

పవన్‌తో మరో సినిమా.. దిల్ రాజు ప్రయత్నాలు ఫలిస్తాయా?

2026-11-14 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS