• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  90ML తర్వాత మరొకటి లైన్లో...

90ML తర్వాత మరొకటి లైన్లో పెట్టిన కార్తికేయ

By - Tupaki Desk
Update: 2019-11-08 07:04 GMT
'RX100' లాంటి సెన్సేషనల్ హిట్ తో హీరోగా పరిచయం అయ్యాడు కార్తికేయ.  అలాంటి డ్రీం డెబ్యూ పెద్ద పెద్ద ఫిల్మీ కుటుంబాల వారసులకు కూడా దక్కడం లేదు. నటన విషయంలో ఓకే అనిపించుకున్న కార్తికేయకు పర్ఫెక్ట్ ఫిజిక్.. మంచి లుక్స్ ఉండడంతో ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. అయితే ఈమధ్య కార్తికేయ నటించిన సినిమాలు నిరాశపరిచాయి.  దీంతో కార్తికేయ తన ఆశలన్నీ '90ML' సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతానని నమ్మకంగా ఉన్నాడట.

'90ML' సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.  వచ్చే నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత కార్తికేయ మరో ఇంట్రెస్టింగ్ సినిమాను ఎంచుకున్నాడట.  ఈ సినిమా వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ స్క్రిప్ట్ మాత్రం పక్కా హిట్ మెటీరియల్ అనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయని సమాచారం.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న నవతరం యువ హీరోలలో కాస్త క్రేజ్ ఉన్న హీరో కార్తికేయ. మంచి స్క్రిప్ట్ లపై దృష్టి సారిస్తే నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి రాబోయే సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో వేచి చూడాలి.
Tags:    
  • Karthikeya 
  • 90 ML 
  • Rx 100 
  • Guna 369 
  • Gang Leader.Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS