• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘దిల్​వాలే దుల్హనియా...

‘దిల్​వాలే దుల్హనియా లేజాయేంగే’ రేంజ్​ ఎక్కడికో వెళ్లిపోయింది..

By - Tupaki Desk
Update: 2020-10-20 04:30 GMT
‘దిల్​వాలే దుల్హనియా లేజేయాంగే’ ఈ సినిమా గురించి తెలియని భారతీయ ప్రేక్షకుడు ఉండడంటే అతీశయోక్తి కాదేమో..! 1995 లో విడుదలైన ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమ రికార్డులను చెరిపేయడమే కాదు. ఓ కొత్త ట్రెండ్​ను సృష్టించింది. ప్రేమకథా చిత్రాలకు ప్రాణం పోసింది. ప్రేమకు ఓ పవిత్రతను తీసుకొచ్చింది. అంతవరకు ప్రేమించడం నేరం, ఘోరం అనుకున్నవారు తమ అభిప్రాయాలను మార్చుకున్నారు.  ప్రేమలో కష్టాలు మాత్రమే కాదు.. ఎంత పవిత్రత ఉంటుందో ఎంత గొప్పదనం ఉంటుందో ప్రపంచానికి చాటింది ఈ చిత్రం. ఈ సినిమా ఒక్క భారతీయ సినీప్రియులనే కాదు.. యావత్​ ప్రపంచాన్ని ఆకర్షించింది. పాత రికార్డులన్నీ చెరిపేసింది. కొత్త ట్రెండ్​ తీసుకొచ్చింది. ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్ లో ఈ సినిమా 15 సంవత్సరాలపాటు ఆడింది.

ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఒక సినిమా ఇన్నేళ్లపాటు థియేటర్ లో కంటిన్యూగా ఆడటం ఇదే మొదటిసారి. ఆఖరి సారి కూడా. అంత గొప్ప చిత్రానికి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్​ 20 తో ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా లండన్​లోని సీన్స్​ ఇన్​ స్క్వేర్​లో  ఈచిత్రంలో నటించిన కాజల్​, షారూఖ్​కాన్​ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హార్ట్​ ఆఫ్​ లండన్​ బిజినెస్​ అలయన్స్​ ఓప్రకటన చేసింది. అయితే వచ్చే ఏడాది విగ్రహాలను ఆవిష్కరించనున్నట్టు ప్రకటించింది. దీంతో ఓ భారతీయ సినిమా స్థాయి ప్రపంచస్థాయికి వెళ్లిపోయింది.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

అధికారికంగా చెప్పకపోయినా అన్నీ చెప్పేసింది!

2026-11-21 04:50 GMT

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

Copyright @2026

Powered by Blink CMS