• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హేయ్‌ సమంత.. మొత్తం కథ...

హేయ్‌ సమంత.. మొత్తం కథ చెప్పేశారే?

By - Tupaki Desk
Update: 2016-05-05 16:33 GMT
మరి కొద్ది గంటల్లో.. హీరో సూర్య అండ్‌ డైరక్టర్‌ విక్రమ్‌ కె కుమార్‌ కాంబినేషన్లో రూపొందిన ''24'' సినిమా మన ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్‌ కు ఇంకా ఒక రాత్రి మాత్రమే మిగిలి ఉందనగా.. ఇప్పుడు టోటల్‌ కంటెంట్‌ ను చెప్పేస్తే ఒక ట్రలైర్‌ ను రిలీజ్‌ చేశారు. స్వయంగా మనం సమంతాల సమంతం ఆ విషయం ట్వీట్‌ చేసింది.

మ్యాటర్‌ ఏంటంటే.. ఈ ట్రైలర్‌ చూస్తే టోటల్‌ 24 కథ తెలిసిపోతుంది. ఈ సినిమాలో సీనియర్‌ సూర్య చేసేది.. ''ప్రాజెక్ట్ 24''. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక వాచ్‌ కనిపెడతాడు సూర్య సీనియర్‌. ఆ వాచ్‌ సహాయంతో టైమ్‌ ను ఫ్రీజ్‌ చేయొచ్చు.. అలాగే రివర్స్‌ టైములోనూ ట్రావెల్‌ చేయొచ్చు. ఇతని భార్య నిత్యా మీనన్‌. ఇతగాడి అన్న ఆత్రేయ (బట్టతల సూర్య). వీళ్ల మధ్య ఏం జరుగుద్దో తెలియదు కాని.. ఫ్యూచర్‌ లో ఈ సైంటిస్ట్‌ సూర్య కొడుకు.. ఇంకో సూర్య. ఇతగాడు సమంతతో రొమాన్స్‌ చేస్తుంటాడు. ఆ గ్యాప్ లో తండ్రి ఇచ్చిన ఆ వాచ్‌ గురించి ఎవ్వరికీ తెలియని విషయం కనిపెడతాడు. అప్పుడే కరెక్టుగా పెద్దనాన్న.. బట్టతల సూర్య మరోసారి రంగంలోకి దిగుతాడు. రెహమాన్‌ స్వరాల మాయాజాలం నుండి.. గ్రాఫిక్స్‌ తాలూకు ప్రభంజనం వరకు.. అంతా ఈ ట్రైలర్‌ లో చూపించేశారు. దాదాపు కథ అంతా చెప్పేసినట్లే.

ఏమ్మా సమంతా.. ఇలా మొత్తం కథంతా ఎందుకు చెప్పేశారు? విక్రమ్‌ అందించిన స్ర్కీన్‌ ప్లే మీద నమ్మకంతోనే ఇలా కథ ముందే చెప్పేశారా? ఆల్‌ ది బెస్ట్‌.
Full View

Tags:    
  • Suriya 24 Movie 
  • 24 Movie 
  • Telugu NEws 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS