• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సెక్స‌ప్పీల్ లేదంటూ చిన్న...

సెక్స‌ప్పీల్ లేదంటూ చిన్న చూపు చూసారు!

| `ఇంటర్న్` ఫేం అన్నే హాత్వే హాలీవుడ్ న‌టిగా, థియేటర్ ఆర్టిస్టుగా ఐకానిక్ పాత్రలతో గొప్ప పాపులారిటీ సంపాదించింది.

By - Tupaki Desk
Update: 2024-03-26 09:33 GMT

`ఇంటర్న్` ఫేం అన్నే హాత్వే హాలీవుడ్ న‌టిగా, థియేటర్ ఆర్టిస్టుగా ఐకానిక్ పాత్రలతో గొప్ప పాపులారిటీ సంపాదించింది. ఇన్‌స్టాగ్రామ్ లో 2019లో తాను పెట్టిన ఒక పోస్ట్ గురించి తాజాగా ఓపెనైంది. తాను రెండవ బిడ్డను స్వాగతించబోతున్నాన‌ని తెలిపారు. అయితే అన్నేకు రెండవ బిడ్డ పుట్టడానికి ముందు జరిగిన కొన్ని విషయాలు ఉన్నాయి. 2024లో `ది ఐడియా ఆఫ్ యు` చిత్రం కోసం అన్నే సిద్ధమవుతున్నప్పుడు జరిగిన సంఘటన ఇది.


అన్నే హాత్వే తనలో దాగి ఉన్న‌ క్యాట్‌వుమన్‌ను బ‌య‌ట‌పెట్టేందుకు ప్ర‌య‌త్నించింది. 41 ఏళ్ల అన్నే తన అత్యంత రేసిస్ట్ ఫోటో షూట్‌ను విడుద‌ల చేసింది. వానిటీ ఫెయిర్ ఏప్రిల్ 2024 సంచిక కోసం వివిధ రకాల స్కిన్-బేరింగ్ దుస్తులలో పోజులిచ్చి మ‌తులు చెడ‌గొట్టింది. మ్యాగజైన్ కవర్‌పై `డెవిల్ వేర్స్ ప్రాడా` అని వ్యాఖ్య‌ను జోడించారు. ఇన్న‌ర్ అందాల‌ను ఆరాంగా ఎలివేట్ చేసే దుస్తుల్లో అన్నే కెమెరాకు పోజులిచ్చింది. సాధారణమైన మినిమలిస్టిక్ మేకప్‌తో కాకుండా, ఆమె స్మడ్జ్డ్ బ్లాక్ ఐలైనర్ బ్లాక్ లిప్స్ తో క‌నిపించింది.

అన్నే హాత్వే వృశ్చికరాశి క‌న్య‌..సెక్స‌ప్పీల్ లేదు! అనే విమర్శలకు విరుద్ధంగా ఈ కొత్త ఇంటర్వ్యూలో తన రూపాన్ని ప్ర‌ద‌ర్శించింది. జ్యోతిషశాస్త్ర ప్ర‌భావాన్ని తాను చాలాసార్లు ప్రస్తావించిన తర్వాత త‌న ఇన్ స్టాలో ఫోటోలను షేర్ చేసి వాటికి చీక్ గా క్యాప్షన్ ఇచ్చింది. త‌న అంద‌మైన శ‌రీరం, న‌డుము సొగ‌సు గురించి వ్యాఖ్యానిస్తూ టీజ్ చేసింది. హాత్వే గోడకు ఆనుకుని ఉన్న ఫోటో ఈ ఆల్బ‌మ్ లో హైలైట్. దాదాపు బేర్ బాడీని, లేటెక్స్ అలయా దుస్తులు .. ఎత్తైన నడుముతో కూడిన కికి డి మోంట్‌పర్నాస్సే బ్రీఫ్‌లను చూపించింది. తన పొడవాటి కాళ్ళను స్ప్రెడ్ నుండి ఇతర ఫోటోలలో ప్రదర్శించింది. త‌న‌లో సెక్స‌ప్పీల్ లేదు అని విమ‌ర్శించిన నోళ్ల‌ను మూయించేందుకు ఈ ప‌ని చేసింది.

`ది ఐడియా ఆఫ్ యు`లో హాత్వే ఒక యంగ్ బాయ్ (బ్యాండ్ స్టార్‌)తో ప్రేమలో పడే ఒంటరి తల్లిగా క‌నిపించింది. మే 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది విడుద‌ల కానుంది. అన్నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన ప్ర‌తిసారీ దానికి సరైన స‌మాధానం చెబుతోంది. గతంలో అలాగే ఇప్పుడు కూడా ఈ బ్యూటీ షెల్ (చీక‌టి గ‌ది) నుండి బయటకు వచ్చే ప్ర‌య‌త్నం చేసింది.

Tags:    
  • Annehathway 
  • Actress 
  • Theideaofyou 
  • Hollywood 
  • Filmindustry 
  • Primevideo 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS