• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొన్ని గంట‌ల పాటు వాష్...

కొన్ని గంట‌ల పాటు వాష్ రూమ్ కి వెళ్ల‌ని అంజ‌లి!

| మ‌రో న‌టి అయితే ఆ ఫీల్ తీసుకురాలేదు? అన్న సందేహం ప్రేక్ష‌కుల‌కు క‌లిగిందంటే అమె ఎంత చ‌క్క‌గా న‌టించింద‌న్న‌ది చెప్పొచ్చు.

By - Tupaki Desk
Update: 2024-07-24 05:54 GMT

తెలుగు న‌టి అంజ‌లి టాలీవుడ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డికి అవ‌కాశాలైతే త‌క్కువ‌గా వ‌స్తున్నాయిగానీ అందుకున్న ఒక్క అవ‌కాశంలోనూ స‌త్తా చాటి చూపిస్తుంది. ఇటీవ‌లే `గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి`లో వేశ్య పాత్ర‌లో అద్భుతంగా న‌టించింది. అందులో అంజ‌లి ఆహార్యం, న‌ట‌న ప్ర‌తీది ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. తెలుగు న‌టి అయినంద‌కు ఆ పాత్ర‌కు నూరుశాతం న్యాయం చేసింది.

మ‌రో న‌టి అయితే ఆ ఫీల్ తీసుకురాలేదు? అన్న సందేహం ప్రేక్ష‌కుల‌కు క‌లిగిందంటే అమె ఎంత చ‌క్క‌గా న‌టించింద‌న్న‌ది చెప్పొచ్చు. ఇటీవ‌లే రిలీజ్ అయిన వెబ్ సిరీస్ `బ‌హిష్క‌ర‌ణ` లో కూడా వేశ్య పాత్ర పోషించి మ‌రోసారి క‌నెక్ట్ అయింది. ఇందులో అమ్మ‌డు కొన్ని ఇంటిమేట్ స‌న్నివేశాల్లోనూ న‌టించింది. ఈ సంద‌ర్బంగా ఆ అనుభ‌వాలు పంచుకుంది.

`ఇంటిమేట్ స‌న్నివేశాల స‌మ‌యంలో కాస్త గంద‌రగోళానికి గుర‌య్యాను. అంద‌రిముందు న‌టించా లేమోన‌ని భ‌య‌ప‌డ్డా . కానీ నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు. అంద‌ర్ని బ‌య‌ట‌కు పంపించి మంచి వాతావ‌ర‌ణంలో వాటిని షూట్ చేసారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇలాంటి స‌న్నివేశాల్లో న‌టించిన అనుభ‌వం లేదు. దీంతో ఆందోళ‌న ప‌డ్డాను. కానీ ఆ స‌న్నివేశాల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

న‌టిగా ద‌ర్శ‌కుడికి కావాల్సిన విధంగా చేసిన‌ప్పుడే ఆ స‌న్నివేశాలు పండుతాయి. అందంతా న‌ట‌న‌లో భాగంగా చేసిందే. అలాగే `న‌వ‌ర‌స` అనే వెబ్ సిరీస్ కోసం విప‌రీతంగా మ్యాక‌ప్ అవ్వాల్సి వ‌చ్చింది. కాస్ట్యూమ్స్ కార‌ణంగా కొన్ని గంట‌ల పాటు వాష్ రూమ్ కి కూడా వెళ్ల‌లేదు. వెళ్తే మ్యాక‌ప్ తో పాటు, వేసుకున్న దుస్తులు న‌లిగిపోతాయి. ఆ స‌మ‌యంలో చాలా ఇబ్బంది ప‌డ్డా. అప్ప‌టి వ‌ర‌కూ ఏనాడు అంత‌గా అసౌక‌ర్యానికి గుర‌వ్వ‌లేదు` అని తెలిపింది.

Tags:    
  • Anjali 
  • Tollywood 
  • Movies 
  • Shootings 
  • Navarasa 
  • Gangsofgodavari 
  • Bahishkarana 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS