• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనిల్ రావిపూడి.....

అనిల్ రావిపూడి.. హీరోయిన్.. వ్వాటే సౌండ్

| స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు జీనియస్ మూవీతో సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-07-23 14:03 GMT

స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు జీనియస్ మూవీతో సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. రాజుగారి గది సినిమాతో మంచి హిట్ కొట్టిన అశ్విన్.. ఆ తర్వాత పలు సినిమాలతో అలరించారు. గత ఏడాది హిడింబతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇప్పుడు శివం భజేతో సందడి చేయనున్నారు. క్రైమ్ ఫాంటసీ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాకు అప్సర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 1వ తేదీన థియేటర్లలో విడుదల అవ్వనుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. అందులో భాగంగా నేడు యంగ్ హీరో విశ్వక్ సేన్.. విడుదల చేసిన శివం భజే ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది.

అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు విశ్వక్ సేన్ తోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చీఫ్ గెస్టులుగా విచ్చేశారు. మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. అనంతరం అనిల్ రావిపూడి.. వేడుకను ఉద్దేశించి మాట్లాడారు. విశ్వక్, తమన్ తో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అశ్విన్ బాబుతో ఉన్న తన అనుబంధాన్ని పంచుకున్నారు. తనకు అశ్విన్ బ్రదర్ లాంటి వాడని చెప్పారు.

ఈ సినిమాలో దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ట్రైలర్ రిలీజ్ వేడుకలో దిగంగన గురించి అనిల్ రావిపూడి ప్రస్తావించారు. ఆ సమయంలో ఆడియన్స్ ఒక్కసారిగా సరదాగా అరిచారు. దీంతో హీరోయిన్ గురించి మాట్లాడకుడదా అని అనిల్ కామెడీగా అన్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇక ట్రైలర్ బట్టి చూస్తే.. శివం భజే మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. సినిమాలో చాలా ట్విస్ట్ లు ఉన్నాయని అర్థమవుతుంది. మూవీలోని యాక్షన్ సీన్స్ లో అశ్విన్ బాబు అదరగొట్టబోతున్నారని క్లారిటీ వచ్చేసింది. చైనా ఎలాంటి హాని తలపెట్టింది? దాన్ని ఎలా ఆపగలిగారనే కాన్సెప్ట్ చుట్టూ సినిమా తిరగనుందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అశ్విన్ బాబు ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.

Tags:    
  • Anilravipudi 
  • Shivambhajemovie 
  • Vishwaksen 
  • Ashwinbabu 
  • Diganganasuryavanshi 
  • Apsar 

Similar News

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS