• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రెడిషన్ లుక్కులో అనసూయ...

ట్రెడిషన్ లుక్కులో అనసూయ అందాల సెగలు..

| రీసెంట్గా ఆమె ఒకవైపు ట్రెడిషనల్ లుక్ తో కనిపిస్తూనే మరొకవైపు తన గ్లామర్ తో సోషల్ మీడియా ఫాలోవర్స్ మనసులను దోచేసింది.

By - Tupaki Desk
Update: 2024-02-28 11:30 GMT

యాంకర్ అనే పదానికి గ్లామర్ సరికొత్త అర్దాన్ని తీసుకువచ్చిన బ్యూటీ అనసూయ భరద్వాజ్. ఒకప్పుడు యాంకర్ అంటే మాటలతో టైమింగ్ పంచ్ లతో ఆకట్టుకునేవారు. కానీ అనసూయ ఎంట్రీ ఇచ్చిన తరువాత మరో ట్రెండ్ మొదలైంది. అమ్మడి అందానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. పోటీగా ఎంతమంది గ్లామరస్ యాంకర్లు వచ్చినా ఆమెకు ధీటుగా మాత్రం నిలవడం లేదు.

 

బుల్లితెర నుంచి ఆమె క్రేజ్ బిగ్ స్క్రీన్ కు చేరింది. నటనలోను అనసూయ కొత్త తరహా ట్రెండ్ ఫాలో అవ్వడం బాగా కలిసొచ్చింది. కేవలం రెగ్యులర్ పాత్రలు చేయకుండా పవర్ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం జబర్దస్త్ షో తోనే బిజీగా కనిపించిన అనసూయ ఆ తర్వాత వివిధ రకాల షోలు చేసింది.

 

అనంతరం క్షణం సినిమాలో ఆమె చేసిన ఒక మంచి పాత్రతో కెరీర్ మలుపు తిరిగింది. పుష్ప సినిమాతో ఆమె క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అంతకుముందు రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర కూడా ఆమె కెరీర్ కు మరింత బలాన్ని ఇచ్చింది.

 

అనసూయ ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ రంగమ్మత్త అంటూ ముద్దుగా పిలుచుకుంటు ఉంటారు. అంతలా ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ చూపించింది. ఇక అనసూయ గ్లామర్ షో తో ఎప్పటికప్పుడు తన వయసును తగ్గించుకుంటూనే కనిపిస్తోంది. రీసెంట్గా ఆమె ఒకవైపు ట్రెడిషనల్ లుక్ తో కనిపిస్తూనే మరొకవైపు తన గ్లామర్ తో సోషల్ మీడియా ఫాలోవర్స్ మనసులను దోచేసింది.

 

లంగా వోని లో స్పెషల్ ఫోటోషూట్ లో కనిపించిన అనసూయ భరద్వాజ్ నెవ్వర్ బిఫోర్ అనే విధంగా తన గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. తన చిరునవ్వుతో కూడా ఒక విధంగా మాయ చేసింది అని చెప్పవచ్చు. ఎండలో తన అందాల సెగలతో గతంలో ఇప్పుడు లేనంత గ్లామర్ తో దర్శనమిచ్చింది. ఇక ఈ ఫోటోలు నిమిషాల్లోనే వైరల్ అయిపోయాయి. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది. అలాగే ఒక రెండు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులు కూడా చేస్తోంది.

 


Full View
Tags:    
  • Tollywood 
  • Actress 
  • Anchor 
  • Anasuya 
  • Actressanasuya 
  • Socialmedia 
  • Phototalk 
  • Gorgeouslooks 
  • Sareeclicks 
  • Traditionallooks 
  • Filmindustry 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS