• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల్ట్రా స్టైలిష్ లుక్ లో...

అల్ట్రా స్టైలిష్ లుక్ లో అనసూయ.. నెవ్వర్ బిఫోర్

| సోఫాపై కూర్చుని హోయలు ఒలికిస్తోంది. బ్యాక్ పోజ్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది. థైస్ షోతో సెగలు రేపుతోంది. వయ్యారంగా నిల్చుని వేడి పుట్టిస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-07-20 08:03 GMT

టాలీవుడ్ నటి అనసూయకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమె పిక్స్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అనసూయ ఒంపుసొంపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాలుగు పదుల వయసులో నాజూగ్గా కనిపిస్తూ తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది. కొత్త కొత్త పిక్స్ తో నెటిజన్లను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు అందాల ఆరబోతతో మైమరిపిస్తుంటోంది. గ్లామర్ షో అంటే ఇలా ఉండాలని అంటోంది!

 

 

జబర్దస్త్ కామెడీ షోతో సూపర్ పాపులారిటీ దక్కించుకున్న అనసూయ.. తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. బుల్లితెర యాంకర్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో సడెన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. స్మాల్ స్క్రీన్ కు గుడ్ బై చెప్పేసింది. వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తన టాలెంట్ ను చూపిస్తూ ఆకట్టుకుంటోంది. త్వరలో పలు చిత్రాలతో రానుంది.

 

అయితే సినిమాలు చేస్తూనే.. పలు షోస్ లో కూడా పాల్గొంటోంది అమ్మడు. అందుకు ప్రత్యేకంగా సిద్ధమై ఫిదా చేస్తోంది. అదే సమయంలో ఓ ఛానెల్ లో వచ్చే షో కోసం వీక్లీ వన్స్ వెరైటీగా రెడీ అవుతూ ఆకట్టుకుంటోంది.

 

ఈ వీకెండ్ కోసం అల్ట్రా స్టైలిష్ గా రెడీ అయింది. అందుకు సంబంధించిన పిక్స్ ను లేటెస్ట్ గా షేర్ చేసింది. గ్రీన్ కలర్ సింగిల్ పీస్ డ్రెస్ వేసుకున్న అమ్మడు.. స్పెషల్ కర్లీ నైజీరియన్ హెయిర్ స్టైల్ చేయించుకుంది.

 

సోఫాపై కూర్చుని హోయలు ఒలికిస్తోంది. బ్యాక్ పోజ్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది. థైస్ షోతో సెగలు రేపుతోంది. వయ్యారంగా నిల్చుని వేడి పుట్టిస్తోంది. మిర్రర్ లో ఫేస్ ను జూమ్ గా చూపిస్తూ కిర్రెక్కిస్తోంది. వేరే లెవెల్ లో ఎక్స్ప్రెషన్స్ చేస్తూ క్లీన్ బౌల్డ్ చేస్తోంది. ఒక్కో పిక్ లో ఓ రేంజ్ లో పోజులిచ్చింది అమ్మడు. ప్రస్తుతం అనసూయ పిక్స్.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడ చూసినా బ్యూటీ చిత్రాలే కనిపిస్తున్నాయి.

 

అమ్మడు పిక్స్ చూసిన నెటిజన్లు.. లుకింగ్ సో బ్యూటిఫుల్ అనసూయ అంటూ సందడి చేస్తున్నారు. ఇన్క్రెడిబుల్ పిక్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అనసూయ అందాన్ని వర్ణిస్తూ ఆకాశానికెత్తేస్తున్నారు. లవ్, ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఫాలోవర్స్ పల్స్ రేట్ పెంచేస్తోందని అంటున్నారు. ఓవరాల్ గా అనసూయకు నో పోటీ.. నో సాటి అని చెబుతున్నారు. మరి అమ్మడు అందాల జాతరను చూశారా మీరు?

Tags:    
  • Anasuyabharadwaj 
  • Latestphotoshoot 
  • Glamorouslooks 
  • Stylishlooks 
  • Stunningpictures 
  • Trendyclicks 
  • Actressanasuya 
  • Glamorousshow 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS