• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజుగాడి లవర్ క్లీ వేజ్‌...

రాజుగాడి లవర్ క్లీ వేజ్‌ షో మెరుపులు

| సాధారణంగా క్లీ వేజ్ షో ఫోటోలకు తెగ రీచ్ ఉంటుంది. ఈ అమ్మడి క్లోజప్ క్లీ వేజ్ షో కు అంతా కూడా ఫిదా అవుతోంది.

By - Tupaki Desk
Update: 2023-08-18 04:01 GMT

రాజ్ తరుణ్ హీరోగా నటించిన రాజుగాడు సినిమాలో హీరోయిన్ గా నటించి తన అందంతో అలరించిన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌. తెలుగు లో ఈ అమ్మడు 'మనసుకు నచ్చింది' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. తెలుగులో చేసిన సినిమాల్లో ఏ ఒక్కటి ఆకట్టుకోక పోవడంతో హిందీ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది.


2013 లో హిందీ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు దశాబ్ద కాలంగా సినిమాల్లో నటిస్తూ మరో వైపు మోడలింగ్ లో రాణిస్తూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తూ ఉంది. నటిగా ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ వస్తుంది.

తాజాగా క్లీ వేజ్ షో తో మరోసారి సందడి చేస్తోంది. ఈ రేంజ్ అందాల ఆరబోత తో రాజు గాడి లవర్ సోషల్ మీడియాలో మెరుపులు మెరిపించడంతో నెటిజన్స్ తెగ లైక్స్ చేస్తున్నారు. సాధారణంగా క్లీ వేజ్ షో ఫోటోలకు తెగ రీచ్ ఉంటుంది. ఈ అమ్మడి క్లోజప్ క్లీ వేజ్ షో కు అంతా కూడా ఫిదా అవుతోంది.

తెలుగు తో పాటు హిందీ మరియు తమిళ్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతానికి చేతిలో ఏ సినిమాలు లేవు. ఒకటి రెండు చర్చల దశలో ఉన్నాయి. ఈ ఏడాదిలో ఒకటి అయినా ఈ అమ్మడు కమిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ అమ్మడి అందాలకు గాను కొత్త ఆఫర్లు వస్తాయని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • Amyradastur 
  • Bollywood 
  • Phototalk 
  • Actress 
  • Rajugadumovie 
  • Cleavagaeshow 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS