• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీర‌మ‌ల్లు నిర్మాత‌కు...

వీర‌మ‌ల్లు నిర్మాత‌కు ప‌వ‌న్ మ‌రో గిప్ట్ కూడా ఇస్తున్నారా?

| 'హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు' చిత్రంతో నిర్మాత ఏ.ఎం ర‌త్నం పేరు మ‌ళ్లీ వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-07-10 11:01 GMT

'హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు' చిత్రంతో నిర్మాత ఏ.ఎం ర‌త్నం పేరు మ‌ళ్లీ వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఒక‌ప్పుడు ఎన్నో హిట్ చిత్రాలందించిన నిర్మాత కాల క్ర‌మంలో స‌క్సెస్ ల్లో వెనుక‌బ‌డ‌టంతో పాటు నిర్మాణం కూడా త‌గ్గించుకుంటూ వ‌చ్చారు. ఈ మ‌ద్య‌నే మ‌ళ్లీ స్పీడ‌ప్ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యా ణ్ తో వీర‌మ‌ల్లు ప్రాజెక్ట్ సెట్ అయింది. ఈసినిమాతో నిర్మాత‌గా బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని ర‌త్నం ఎంతో క‌సిమీద ఉన్నారు. ప్రాజెక్ట్ మొద‌లు పెట్టి ఐదేళ్లు అవుతున్నా? ఎక్క‌డా నిరుత్సాహ ప‌డ‌కుండా ముందుకు సాగుతున్నారు.

సాధార‌ణంగా ఏ నిర్మాత‌కైనా ఇంత గ్యాప్ వ‌స్తే మ‌రో హీరోతో సినిమా చేసుకోవాల‌ని చూస్తారు. కానీ ర‌త్నం ఆ ఛాన్స్ తీసుకోకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద న‌మ్మకంతో ఎదురు చూసి చివ‌ర‌కు ఐదున్నేళ్లకు వీర‌మ‌ల్లును పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ కార‌ణంగా ర‌త్నం సినిమా కోసం అద‌నంగా చాలా ఖ‌ర్చు కూడా చేయాల్సి వ‌చ్చింది. వ‌డ్డీ బారాలు కూడా మోసారు. ఈ క్ర‌మంలోనే వీర‌మ‌ల్లుకు పారితోషికం విష‌యంలో ప‌వ‌న్ మిన‌హాయింపు కూడా ఇచ్చారు. ర‌త్నం-ప‌వ‌న్ మ‌ధ్య మంచి మైత్రీ కూడా ఉంది.

ఆ ర‌కంగా ర‌త్నం కు కొంత వ్య‌క్తిగ‌తంగా క‌లిసొచ్చింది. ఇప్పుడా ప‌రిచ‌య‌మే ఏ.ఎం ర‌త్నంకు ప‌ద‌వి కూడా క‌ట్ట‌బెట్ట‌బోతుంది? అన్న ఓ వార్త వెలుగులోకి వ‌చ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎఫ్ డీసీ చైర్మ‌న్ గా ర‌త్నంని నియమించాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారట‌. ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని ర‌త్నం ముందుకు తీసుకెళ్తే ఆయ‌న కూడా సానుకూలంగా స్పందించారు. ప‌వ‌న్ ఆ రకంగా ఆలోచిస్తున్నార‌ని... అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కూ వెయిట్ చేద్దామ‌ని సూచించారు. దీంతో ఇప్పుడీ అంశం నెట్టింట చ‌ర్చ‌గా మారింది.

జ‌న‌సేన పార్టీకి సంబంధించిన వ్య‌వహారాల్లో ర‌త్నం భాగ‌స్వామి అయ్యారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేవారు. ఆ ర‌కంగా పార్టీకి త‌న రూపేణా కొంత భ‌రోసా క‌ల్పించారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ కూడా ప‌ద‌వి విష‌యంలో ర‌త్నం వైపు మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఇదే ప‌ద‌వి విష‌యంలో ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌దిలో ఇంకెవ‌రైనా ఉన్నారా? ప‌వ‌న్ సూచించిన వ్య‌క్తికే కేటాయిస్తారా? అన్న‌ది తెలియాలి.

Tags:    
  • AMRatnam 
  • HariHaraVeeraMallu 
  • PawanKalyan 
  • APFDC 
  • FilmPolitics 
  • Janasena 
  • TDP 
  • ChandrababuNaidu 
  • TollywoodBuzz 
  • Filmindustry 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS