• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2.. ఆ రోజు దాకా...

పుష్ప 2.. ఆ రోజు దాకా వెయిట్ చేయాల్సిందే..!

| పుష్ప పార్ట్ 1 తో సంచలనం సృష్టించిన సుకుమార్, అల్లు అర్జున్ పార్ట్ 2 ని మరింత క్రేజీగా తెరకెక్కిస్తున్నారు

By - Tupaki Desk
Update: 2023-08-14 10:59 GMT

పుష్ప పార్ట్ 1 తో సంచలనం సృష్టించిన సుకుమార్, అల్లు అర్జున్ పార్ట్ 2 ని మరింత క్రేజీగా తెరకెక్కిస్తున్నారు. రెండేళ్లుగా పుష్ప పార్ట్ 2 ని చెక్కుతున్నాడు సుకుమార్. పుష్ప పార్ట్ 1 ది రైజ్ అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది. తెలుగులో సుకుమార్, బన్నీ కాంబో అంచనాలు ఏర్పరచినా బాలీవుడ్ లో మాత్రం పుష్ప 1 ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ చేశారు. పుష్ప రాజ్ క్యారెక్టరైజేషన్.. సుకుమార్ డైరెక్షన్ టాలెంట్ రెండు బీ టౌన్ ఆడియన్స్ కి బాగా ఎక్కేశాయి. దాంతో సినిమా ఎక్కడికో వెళ్లింది.

పుష్ప పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే పార్ట్ 2 నుంచి వచ్చిన టీజర్ సినిమాపై మరింత అంచనాలు ఏర్పడేలా చేయగా ఆ అంచనాలకు తగినట్టుగానే సుకుమార్ సినిమా తెరకెక్కిస్తున్నారట. అయితే పుష్ప 2 వేర్ ఈజ్ పుష్ప రాజ్ వీడియో సెన్సేషన్ సృష్టించగా ఆ తర్వాత మళ్లీ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. రీసెంట్ గా సినిమాలో ఫహాద్ ఫాజిల్ లుక్ రివీల్ చేశారు. పుష్ప 1 కి కొనసాగింపుగా ఫహాద్ రోల్ పార్ట్ 2 లోనే ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే అసలు పుష్ప 2 రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు. ఈ ఏడాది రిలీజ్ ఉంటుందా లాంటి విషయాల మీద ఆడియన్స్ ఈగర్ గా ఉన్నారు. ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చేలా పుష్ప 2 నుంచి క్రేజీ అప్డేట్ రాబోతుంది. అది ఎప్పుడు అంటే దసరా రోజు అని తెలుస్తుంది. దసరాకి సినిమా రిలీజ్ ల తో పాటుగా స్టార్ సినిమాల రిలీజ్ డేట్స్, టీజర్, ట్రైలర్ హంగామా ఉంటుందని తెలిసిందే. ఈ క్రమంలో పుష్ప 2 రిలీజ్ డేట్ కూడా ఆరోజు అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.

పుష్ప 2 సినిమా మొన్నటిదాకా ఈ ఇయర్ ఎండింగ్ కి అనుకున్నా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను 2024 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. సమ్మర్ కి ఆల్రెడీ ఎన్.టి.ఆర్ దేవర ప్రభాస్ కల్కి సినిమాలు ఫిక్స్ చేసుకున్నారు. వీటితో పాటుగా పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సమ్మర్ రేసులో ఉంటుందని అంటున్నారు. సో సమ్మర్ లో స్టార్ సినిమాలతో పుష్ప 2 భారీ ఫైట్ కి రెడీ అని చెప్పొచ్చు. సమ్మర్ లో వరుస క్రేజీ సినిమాలతో ప్రేక్షకులు పండుగ చేసుకోవడం ఖాయం. అయితే ఈ సినిమాల రిలీజ్ డేట్స్ క్లాష్ అవుతాయా అడ్జెస్ట్ చేసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

Tags:    
  • Pushpamovie 
  • Alluarjun 
  • Sukumar 
  • Pushpa2 
  • Pushpatherule 
  • Rashmikamandanna 
  • Fahadhfaasil 
  • Pushpa 

Similar News

చిరు 'లీక్స్' కాదు.. ఇప్పుడు ఫుల్ క్లారిటీ అవసరం!

2026-11-07 06:50 GMT

43 ఏళ్లలో కూడా తరగని అందం.. నెట్ సారీలో త్రిష అందాలు!

2026-11-07 06:47 GMT

Tupaki Exclusive : నాగార్జున ఎందుకు ప్రెజెంట్ చేశారు? అనీష్ ఓపెన్ చాట్

2026-11-07 06:12 GMT

Throwback: ఏ దర్శకుడైనా తాను చూపించేది ఎవరినీ ప్రభావితం చేయదని చెప్పలేడు: శేఖర్ కమ్ముల

2026-11-07 05:53 GMT

సపోర్ట్ ఓకే.. కానీ ఆ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటేనే..

2026-11-07 05:52 GMT

రామాయణంలో రాముడి కంటే రావణుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా?

2026-11-07 05:51 GMT

ఫెస్టివ్ వైబ్.. ఎలిగెంట్ లుక్ లో మృణాల్ సోయగాలు..

2026-11-07 05:16 GMT

రష్మిక భుజంపై చేయి వేసిన విజయ్ దేవరకొండ.. అందుకేనా ఇదంతా?

2026-11-07 05:11 GMT

డిస్ట్రిబ్యూటర్ల లాభాలు.. ధీరజ్ ఓపెన్ సీక్రెట్..

2026-11-07 05:00 GMT

నాగ‌చైత‌న్య `వృషకర్మ`కు ఆ ఇద్ద‌రూ పోటీనా?

2026-11-07 04:06 GMT

ఔత్సాహిక న‌టీమ‌ణుల‌కు ఈ న‌టి జ‌ర్నీ ప‌ర్ఫెక్ట్ కేస్ స్ట‌డీ

2026-11-07 04:04 GMT

ఓం రౌత్‌ని ప‌దే పదే టార్గెట్ చేస్తున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్

2026-11-07 04:03 GMT

Copyright @2026

Powered by Blink CMS