• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2.. నిజంగా ఓ రోల్...

పుష్ప 2.. నిజంగా ఓ రోల్ మోడల్

| టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీపై రోజురోజుకు బజ్ ఎలా పెరుగుతుందో అందరికీ తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-11-29 08:13 GMT

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీపై రోజురోజుకు బజ్ ఎలా పెరుగుతుందో అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ మూవీ కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న బన్నీ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సీక్వెల్ పై అంతా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

అదే సమయంలో మేకర్స్ చేస్తున్న ప్రమోషన్స్ కు ఊగిపోతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో మేకర్స్ నిర్వహిస్తున్న ఈవెంట్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పుష్ప మేకర్స్ ప్లాన్ కు అంతా షాక్ అయిపోతున్నారు. పాన్ ఇండియా మూవీ ప్రమోషన్స్ అంటే ఇలా ఉండాలని చెబుతున్నారు. నార్త్ టూ సౌత్.. అందరి దృష్టిని ఆకర్షించారని అంటున్నారు.

ఫ్యూచర్ లో వచ్చే పాన్ ఇండియా మూవీస్ కు పుష్ప ప్రమోషన్స్ రోల్ మోడల్ గా నిలుస్తుందని మాట్లాడుకుంటున్నారు. భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నా.. దానికి తగ్గ రిజల్ట్ వస్తుందని అంటున్నారు. పాట్నాలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తేనే మూవీ నేషనల్ వైడ్ హిట్ అని అంతా ఫిక్స్ అయ్యారని చెబుతున్నారు.

చెన్నై, కొచ్చి ఈవెంట్స్ సక్సెస్ అయిన విషయం అబ్జర్వ్ చేస్తే.. పుష్ప కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదని అంటున్నారు. అయితే మేకర్స్ ఇంకా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లో ఈవెంట్స్ నిర్వహించాల్సి ఉంది. తాజాగా తెలుగు ఈవెంట్ కు వెన్యూ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 1న ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించుకునేలా తెలంగాణ పోలీసులు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. మల్లారెడ్డి కాలేజీ ఆవరణలో మేకర్స్ ఈవెంట్ ను నిర్వహించనున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే పుష్ప రిలీజ్ దగ్గరపడుతున్న వేళ.. సుకుమార్, దేవిశ్రీ సహా పలువురు టెక్నీషియన్స్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో సుకుమార్ బిజీ వర్క్స్ వల్ల ప్రమోషనల్ ఈవెంట్స్ లో కనపడడం లేదు. కానీ తెలుగు ఈవెంట్ కు మాత్రం సుక్కూ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన స్పీచ్ తర్వాత పుష్ప-2 పై ఉన్న బజ్.. మరో రేంజ్ కు వెళ్లడం పక్కా అని చెప్పాలి.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Pushpa2 
  • Promotionalevents 
  • Alluarjun 
  • Rashmikamandanna 
  • Sukumar 
  • Ramcharan 
  • Panindiapromotions 
  • Iconstar 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS