• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్ 'లెనిన్'.. రంగంలోకి...

అఖిల్ 'లెనిన్'.. రంగంలోకి స్టార్ యాక్టర్స్..

| లవ్, యాక్షన్, రొమాన్స్, డివోషనల్ అంశాలతో లెనిన్ మూవీ తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2025-04-16 05:43 GMT

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. ఇప్పుడు లెనిన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్‌ మురళీ కిశోర్‌ అబ్బూరు తెరకెక్కిస్తుండగా.. నాగార్జున, నాగవంశీ రూపొందిస్తున్నారు. ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు అనే ట్యాగ్ లైన్ తో రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్.. మంచి రెస్పాన్స్ అందుకుంది.

లవ్, యాక్షన్, రొమాన్స్, డివోషనల్ అంశాలతో లెనిన్ మూవీ తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. సినిమాలో అఖిల్ రోల్ నేపథ్యం ఎవరూ ఊహించని రీతిలో ఉంటుందని సమాచారం. నుదుటన బొట్టు.. పెరిగిన గడ్డం.. దేవుడి బొమ్మతో మెడలో గొలుసు.. ఇలా అఖిల్ రోల్ సినిమాలో విభిన్నంగా ఉంటుందని అర్థమవుతోంది.

ముఖ్యంగా అఖిల్ రోల్ .. తన కెరీర్ లో నెవ్వర్ బిఫోర్ అనేలా క్యారెక్టరైజేషన్‌ తో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. గ్లింప్స్ లో భారతంలో అర్జునుడిలా పరిచయం చేసిన తీరు.. మాస్‌ లుక్‌ లో అఖిల్ కనిపించిన విధానం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామాగా లెనిన్ ముస్తాబవుతున్నట్లు అర్థమవుతోంది.

అయితే లెనిన్ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీనియర్ నటి ఈశ్వరీరావు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు శివాజీ కూడా స్పెషల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన కోర్టు మూవీలో మంగపతిగా ఆడియన్స్ ను ఆయన ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

అదే సమయంలో ఇప్పటి వరకు లెనిన్ మూవీ షూటింగ్ 30 శాతం పూర్తయిందని సమాచారం. కొత్త షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ వెంటనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి.. గ్రాండ్ గా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని వినికిడి.

ఇక సినిమా విషయానికొస్తే.. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. గ్లింప్స్ ద్వారా ఇప్పటికే రివీల్ అయిన విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా రూపొందుతున్న లెనిన్ కు ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు నవీన్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

Tags:    
  • AkhilAkkineni 
  • LeninMovie 
  • SreeLeela 
  • MuraliKishoreAbburu 
  • Tollywood 
  • AnnapurnaStudios 
  • SSThaman 
  • TollywoodUpdates 
  • UpcomingMovies 
  • Shivaji 
  • Easwarirao 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS