• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హిట్ భామ హీటెక్కించే...

హిట్ భామ హీటెక్కించే షో..!

| సుశాంత్ హీరోగా నటించిన చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుహాని శర్మ ఆ సినిమాలో తన నటనతో వావ్ అనిపించింది

By - Tupaki Desk
Update: 2023-09-01 08:14 GMT

సుశాంత్ హీరోగా నటించిన చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుహాని శర్మ ఆ సినిమాలో తన నటనతో వావ్ అనిపించింది. ఆ సినిమాలో ఆమె అభినయానికి మంచి మార్కులు పడగా విశ్వక్ సేన్ హిట్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. అది కూడా హిట్ అందుకోవడంలో ఛాన్స్ లు వస్తాయని భావించింది. చేసిన సినిమాల్లో తన వరకు న్యాయం చేస్తున్నా రుహానికి లక్ మాత్రం కలిసి రావట్లేదు. ఇక చేసేది ఏమి లేక జస్ట్ ఫోటో షూట్స్ తో సరిపెట్టుకుంటుంది.


రుహాని శర్మ ఫోటో షూట్స్ అన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేస్తూ గ్లామర్ షోకి కాస్త వెనకడుగు వేస్తున్న రుహాని శర్మ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షోతో ఫాలోవర్స్ ని ఆశ్చర్యపడేలా చేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు షేర్ చేసిన ఫోటో షూట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. తన పరువాలన్నీ కూడా బయట పెడుతూ ఫాలోవర్స్ ని పిచ్చెక్కించేస్తుంది రుహాని శర్మ.

బ్లాక్ కలర్ జాకెట్ తో ఎద అందాలను ప్రదర్శిస్తూ హిట్ భామ సోషల్ మీడియాని హీటెక్కించేస్తుంది. ఈ మాత్రం గ్లామర్ ట్రీట్ సినిమల్లో కూడా కొనసాగిస్తే రుహాని కెరీర్ ఓ రేంజ్ లో ఉండేది. కానీ అదేంటో సినిమాల్లో మాత్రం రుహాని అంతగా గ్లామరస్ రోల్స్ చేయలేదు. బహుశా డైరెక్టర్స్ కూడా ఆమెలోని ఈ యాంగిల్ ని వాడుకోలేదు కాబోలు ఒకవేళ అమ్మడితో ఒక మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తే మాత్రం రుహాని గ్లామర్ షోకి సినిమా ఓ రేంజ్ లో సక్సెస్ అవుతుంది.

ఈ తరం హీరోయిన్స్ ఆడియన్స్ ని తమ అభినయంతోనే కాదు గ్లామర్ షో కూడా ఎట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు. కొంతమంది మాత్రమే నో స్కిన్ షో అని గిరి గీసుకు కూర్చున్నారు కానీ చాలావరకు గ్లామర్ ఫీల్డ్ లో ఇలా ఉంటేనే అవకాశాలు వస్తాయని ఫిక్స్ అయ్యారు.

ఎలాగు అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు గ్లామర్ ట్రీట్ కి ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు కాబట్టి రొమాంటిక్ సినిమా చేస్తే కూడా ఆమె ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. రుహాని ఈ మధ్యనే హర్ చాప్టర్ 1 తో ప్రేక్షకుల ముందుకు రాగా విక్టరీ వెంకటేష్ సైంధవ్ సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ లో కూడా అమ్మడు ఆగ్రా సినిమాలో ఛాన్స్ అందుకుంది.

Tags:    
  • Ruhaisharma 
  • Actressruhani 
  • Sushanth 
  • Chilasowmovie 
  • Phototalk 
  • Filmindustry 
  • Hitmovie 
  • Vishwaksen 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS