• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టిల్లు రాంగ్ స్టెప్...

టిల్లు రాంగ్ స్టెప్ వేసేశాడే..!

| యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ వారు తెలియనివారు ఉండరు. ముఖ్యంగా డీజే టిల్లుతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు.

By - Tupaki Desk
Update: 2023-09-08 15:30 GMT

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ వారు తెలియనివారు ఉండరు. ముఖ్యంగా డీజే టిల్లుతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేశాడు. కానీ, డీజే టిల్లుతోనే ఎక్కవు పాపులర్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత నుంచి సిద్ధు అంటే కన్నా, ఎక్కువగా టిల్లు అనే పిలుస్తూ ఉంటారు. దీంతో, ఆ మూవీని క్రేజ్ కంటిన్యూ చేయడానికి దానికి సీక్వెన్స్ ప్లాన్ చేశాడు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ, మూవీ పూర్తయినా కూడా ప్రేక్షకుల ముందుకు రావడం మాత్రం ఆలస్యమౌతోంది.

నిజానికి ఈ మూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, చాలా కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. వినాయక చవితి కి అయినా రావడం పక్కా అని అనుకున్నారు. ఈసారి కూడా వేరే సినిమాలు ఉన్నాయి అనే కారణంతో వాయిదా వేశారు. దీంతో, ఫ్యాన్స్ మరోసారి నిరాశకు గురయ్యారు.

కానీ, ఈ వారం విడుదలయ్యి ఉండి ఉంటే, ఈ మూవీకి ఉన్న క్రేజ్ ప్రకారం, బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించేది. వినాయకచవితి దాదాపు అందరికీ సెలవు. కాబట్టి, థియేటర్ కి క్యూలు కట్టేవారు. మూవీ విడుదలకు నాలుగైదు రోజుల సమయం ఉందనగా, చంద్రముఖి 2 కూడా వాయిదా పడింది. ఈ మూవీ గురించి ఆలోచించకుండా డీజే టిల్లు ధైర్యం చేసి ముందుకు దిగి ఉంటే, సిద్ధుకి మరో బ్లాక్ బస్టర్ దొరికేది. గ్రాస్ సులభంగా రూ.20 నుంచి రూ.25కోట్లు రాబట్టేది. మంచి అవకాశాన్ని ఈ మూవీ టీమ్ చేసుకుంది.

ఇక, మొదటి భాగం లో సిద్దు జొన్నల గడ్డ చెప్పిన డైలాగుల తో పాటు, నేహా శెట్టి అందాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి. మూవీ విజయం సాధించడానికే ఇవే కారణం. మరి రెండో భాగంలో ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

ఇదిలా ఉండగా, మూవీకి రామ్ మిరియాల సంగీతం అందిస్తుండగా, సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మింస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.

Tags:    
  • Sidhujonnalagadda 
  • Tillusquaremovie 
  • Tollywood 
  • Movienews 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS