• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ద‌గ్గుబాటి పెళ్లిలో...

ద‌గ్గుబాటి పెళ్లిలో స‌కుటుంబ స‌మేతంగా

| మూవీ మొఘ‌ల్ డా.డి.రామానాయుడు మ‌న‌వ‌డు, నిర్మాత డి.సురేష్ బాబు కుమారుడు, రానా సోద‌రుడు ద‌గ్గుబాటి అభిరామ్ ఓ ఇంటివాడ‌యిన సంగ‌తి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2023-12-12 16:32 GMT

మూవీ మొఘ‌ల్ డా.డి.రామానాయుడు మ‌న‌వ‌డు, నిర్మాత డి.సురేష్ బాబు కుమారుడు, రానా సోద‌రుడు ద‌గ్గుబాటి అభిరామ్ ఓ ఇంటివాడ‌యిన సంగ‌తి తెలిసిందే. అభిరామ్ దగ్గుబాటి ప్రత్యూషను ఇటీవల శ్రీలంకలోని అనంతర కలుతారా రిసార్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లో పెళ్లాడాడు. న‌వ‌దంప‌తుల‌తో నాయుడు గారి కుటుంబం ఒకే ఫ్రేమ్ లో ఒదిగిపోవ‌డంతో ఆ ఫోటో ఇప్పుడు అంత‌ర్జాలంలోకి రావ‌డంతో బ‌య‌ట‌ప‌డింది.

దగ్గుబాటి కుటుంబం మొత్తం కొత్త జంటతో ఉన్న అధికారిక ఫోటోగ్రాఫ్ కాసేపటి క్రితం బయటకు వచ్చింది. ఈ ఫోటోలో సురేష్ బాబు, వెంక‌టేష్ అత‌డి కుటుంబం, రానా- మిహీక దంప‌తులు, నాగ చైతన్య త‌దిత‌రులు ఉన్నారు. త్వరలో హైదరాబాద్‌లో అభిరామ్, ప్రత్యూష రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ రిసెప్ష‌న్ కి ద‌గ్గుబాటి కుటుంబానికి స‌న్నిహితులు బంధుమిత్రులంతా విచ్చేస్తార‌ని స‌మాచారం. ముఖ్యంగా ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు.

క‌లుతారా-శ్రీ‌లంక‌లో మూడు రోజుల పెళ్లిని డాక్యుమెంట్ చేయడానికి అవ‌కాశం క‌ల్పించినందున ఫోటోగ్రాఫ‌ర్లు వీడియోగ్రాఫ‌ర్లు ద‌గ్గుబాటి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. అభిరామ్ - ప్రత్యూష దంప‌తులు జీవితాంతం సంతోషంగా ఆనంద క్ష‌ణాల‌ను ఆస్వాధించాల‌ని కోరుకున్నారు. అభిరామ్ ద‌గ్గుబాటి త‌దుప‌రి హీరోగా కొన‌సాగుతాడా? లేక తాత‌లా నిర్మాత అవుతాడా? అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త రావడానికి మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంది.

Tags:    
  • Tollywood 
  • Daggubati 
  • Family 
  • Abhiram 
  • Prathyusha 
  • Wedding 
  • Filmindustry 
  • Venkatesh 
  • Rana 
  • Nagachaitanya 
  • Sureshbabu 

Similar News

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS