ఫిలింఫేర్ అవార్డ్స్ 2026.. సత్తాచాటిన తెలుగు చిత్రాలు ఇవే!

ఇకపోతే అటు ప్రేక్షకులతో పాటు ఇటు సినీ తారలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఫిలింఫేర్ అవార్డుల వేడుకను ఫిబ్రవరి 21న ఘనంగా నిర్వహించనున్నారు.;

Update: 2026-02-12 05:51 GMT

చిత్ర పరిశ్రమలో నటీనటుల ప్రతిభను గుర్తించి.. వారి ప్రతిభకు గౌరవంగా పలు అవార్డ్స్ చిత్ర పరిశ్రమ అందిస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే 2026వ సంవత్సరానికి గాను సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ జాబితా వెలువడింది. ఇందులో తెలుగు చిత్రాలు సత్తాచాటాయి.

ఇకపోతే అటు ప్రేక్షకులతో పాటు ఇటు సినీ తారలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఫిలింఫేర్ అవార్డుల వేడుకను ఫిబ్రవరి 21న ఘనంగా నిర్వహించనున్నారు. 70వ ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో భాగంగా ఈ ఏడాది అవార్డుల కోసం పోటీపడుతున్న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం చిత్రాల జాబితా తాజాగా విడుదలయ్యింది. ఇక 2024లో విడుదలైన సినిమాలలో ఎంపికైన వాటికి ఇప్పుడు అవార్డులు అందించనున్నారు. మరి ఈ అవార్డు కోసం పోటీ పడుతున్న తెలుగు చిత్రాల జాబితా ఇప్పుడు చూద్దాం..

ఉత్తమ చిత్రం..

1.35 చిన్న క‌థ కాదు

2.కమిటీ కుర్రోళ్లు

3.హనుమాన్‌

4.కల్కి 2898 ఏడీ

5.లక్కీ భాస్కర్‌

6.పుష్ప : ది రూల్‌

ఉత్తమ దర్శకుడు

1.నాగ్‌ అశ్విన్‌ (కల్కి 2898 ఏడీ)

2.నంద కిశోర్‌ (35 చిన్న క‌థ కాదు)

3.ప్రశాంత్‌ వర్మ (హనుమాన్‌)

4.సుకుమార్ (పుష్ప : ది రూల్‌)

5.వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)

6.యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ నటుడు..

1 అల్లు అర్జున్‌ (పుష్ప : ది రూల్‌)

2.దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్‌)

3.ఎన్టీఆర్‌ (దేవర)

4.నాని (సరిపోదా శనివారం)

5.సిద్ధూ జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్‌)

6.తేజ సజ్జ (హనుమాన్‌)

ఉత్తమ నటి:

1.అనుపమ పరమేశ్వరన్‌ (టిల్లు స్క్వేర్‌)

2.ఆషికా రంగనాథ్‌ (నా సామిరంగ)

3.మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్‌)

4.నివేదా థామస్‌ (35 చిన్న క‌థ కాదు)

5.ప్రియాంక మోహన్‌ (సరిపోదా శనివారం)

6.రష్మిక (పుష్ప : ది రూల్‌)

ఉత్తమ సహాయ నటుడు:

1.అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898 ఏడీ)

ధనంజయ్‌ (జీబ్రా)

2.ఫహద్‌ ఫాజిల్‌ (పుష్ప : ది రూల్‌)

3.సత్య (మత్తు వదలరా 2)

4.ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)

5.వినయ్‌ రాయ్‌ (హనుమాన్‌)

ఉత్తమ సహాయ నటి:

1.అంజలి (గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి)

2.ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)

3.రషి సింగ్‌ నందు (ప్రసన్నవదనం)

4.శరణ్య ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజీ బ్యాండు)

5.శ్రద్ధా శ్రీనాథ్‌ (మెకానిక్‌ రాకీ)

6.వరలక్ష్మి శరత్‌కుమార్‌ (హనుమాన్‌)

Tags:    

Similar News