• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  మాదాపూర్ డ్రగ్స్ కేసు:...

మాదాపూర్ డ్రగ్స్ కేసు: కీలక విషయాలు వెల్లడించిన టీఎస్‌ - నాబ్‌!

| అటు టాలీవుడ్ తో పాటు ఇటు సామాన్య జనంలోనూ తాజా సంచలనం మాదాపూర్ డ్రగ్స్ కేసు!

By - Tupaki Desk
Update: 2023-09-01 08:00 GMT

అటు టాలీవుడ్ తో పాటు ఇటు సామాన్య జనంలోనూ తాజా సంచలనం మాదాపూర్ డ్రగ్స్ కేసు! ఈ వ్యవహారంలో సినీ నిర్మాత పేరు తెరపైకి రావడంతో... టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కి సంబంధించిన చర్చ మొదలైంది. ఈ సమయంలో తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌–నాబ్‌) కీలక విషయాలు వెల్లడించింది.

అవును... మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ బ్యూరో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో సినీ ఫైనాన్షియర్‌ వెంకట్ వాట్సాప్‌ ద్వారా కీలక విషయాలు బట్టబయలవుతున్నాయని తెలుస్తుంది. అయితే ఈ డ్రగ్స్ పార్టీ మొత్తానికి వెంకట్, బాలాజీలు సూత్రదారులని తెలుస్తుంది!

ఈ సూత్రదారులిద్దరిలో వెంకట్ సినీ నిర్మాత కాదా... నెల్లూరుకు చెందిన బి.బాలాజీ.. ఎక్స్ నేవీ కావడం గమనార్హం. అవును... ఇండియన్‌ నేవీలో పనిచేస్తుండగా కంటికి తీవ్రమైన గాయమవ్వడంతో మెడికల్లీ అన్‌ ఫిట్‌ అయ్యాడు బాలాజి. దీంతో నేవీ నుంచి బయటకు వచ్చి.. హైదరాబాద్‌ తోపాటు బెంగుళూరులో ఉన్న డ్రగ్‌ పెడ్లర్స్‌ తో సంబంధాలు ఏర్పరచుకున్నాడని తెలుస్తుంది.

ఇక వీరిద్దరూ కలిసి మరో 18 మందికి డ్రగ్స్‌ ను అమ్మినట్లు బాలాజీ, వెంకట్‌ లు అంగీకరించారని తెలుస్తుంది. అయితే మిగిలిన ఆ 18 మంది ఎవరు, వారిలో సినిమా ఇండస్ట్రీ వారు ఎందరు? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

వాస్తవానికి మాదాపూర్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు నేరుగా ఎలాంటి సమాచారం లేదని అంటున్నారు. గుడిమల్కాపూర్‌ లో దొరికిన డ్రగ్స్‌ కు సంబంధించిన తీగ లాగితే... మాదాపూర్‌ లో ఉన్న ఓ అపార్ట్‌ మెంట్‌ లో జరుగుతున్న రేవ్‌ పార్టీ డొంక కదిలిందట. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఈ వ్యవహారంలో ఓ ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ సహా ముగ్గురిని పట్టుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు బాలాజీ కస్టమర్ల లిస్ట్ లో సినీరంగానికి చెందిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు కొందరు నటీనటులు ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారని తెలుస్తుంది. వీళ్లందరితో బాలాజీ స్నాప్‌ చాట్‌ ద్వారా సంప్రదింపులు జరిపేవాడని పోలీసులు గుర్తించారని అంటున్నారు. ఇందులో వారివారి కాంటాక్ట్స్‌ అన్నీ... ర్యాంబో, కిమ్స్, కింగ్, క్యాచీ, సూపర్‌ వంటి కోడ్‌ నేమ్స్‌ తో ఉండటం గమనార్హం!

Tags:    
  • Madhapurdrugcase 
  • Telangana 
  • Crime 
  • Hyderabad 

Similar News

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

భార్య కనిపించడం లేదని ఫిర్యాదు.. ఇమ్మిగ్రేషన్ అధికారుల పేరుతో భర్త కట్టుకథ!

2026-10-23 13:56 GMT

హనీట్రాప్ లో ఏసీపీ.. ఇన్ స్పెక్టర్ ఎలా పడ్డారబ్బా?

2026-10-22 08:02 GMT

Apple Mass Warning.. ఐఫోన్లు కొట్టేశారా.. మామూలుగా ఉండదు!

2026-10-22 05:25 GMT

Copyright @2026

Powered by Blink CMS