• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Automobiles >  ఈ జాబితాలో మీ ఫోన్లు...

ఈ జాబితాలో మీ ఫోన్లు ఉన్నాయా ?

| ఈ సమస్య రాకుండా ఉండాలంటే కొత్త డివైజ్‌లకు అప్‌గ్రేడ్ కావాలని సూచించింది.

By - Tupaki Desk
Update: 2024-06-27 08:30 GMT

భద్రతా కారణాల రీత్యా తరచూ సాఫ్ట్‌వేర్‌ను అప్ డేట్ చేసే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొన్ని స్మార్ట్ ఫోన్ పాత మోడళ్లకు తన వాట్సప్ సేవలు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ప్రముఖ బ్రాండ్లకు చెందిన 35 రకాల మోడళ్ల సెల్ ఫోన్లకు వాట్సప్ సేవలు త్వరలో నిలిపివేస్తామని, భవిష్యత్తులో మరిన్ని మోడళ్లకు కూడా నిలిపి వేస్తామని తెలిపింది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే కొత్త డివైజ్‌లకు అప్‌గ్రేడ్ కావాలని సూచించింది. ఈ జాబితాలో ఆపిల్ బ్రాండ్లు కూడా ఉండడం విశేషం.

యాపిల్: ఐఫోన్ 5, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ

లెనోవా: లెనోవా 46600, లెనోవా ఏ858టీ, లెనోవా పీ70, లెనోవా ఎస్890

శాంసంగ్: గాలక్సీ ఏస్ ప్లస్, గాలక్సీ కోర్, గాలక్సీ ఎక్స్‌ప్రెస్ 2, గాలక్సీ గ్రాండ్, గాలక్సీ నోట్ 3, గాలక్సీ ఎస్ 3 మినీ, గాలక్సీ ఎస్ 4 యాక్టివ్, గాలక్సీ ఎస్ 4 మినీ, గాలక్సీ ఎస్ 4 జూమ్.

మొటొరోలా: మోటో జీ, మోటో ఎక్స్.

హువావే: ఎసెండ్ పీ6 ఎస్, ఎసెండ్ జీ525, హువావే సీ199, హువావే జీఎక్స్1ఎస్, హువావే వై625.

సోనీ: ఎక్స్‌పీరియా జీ1, ఎక్స్‌పీరియా ఈ3

ఎల్‌జీ: ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డీ, ఆప్టిమస్ జీ, ఆప్టిమస్ జీ ప్రో, ఆప్టిమస్ ఎల్7

Tags:    
  • Mobiles 
  • SmartPhones 
  • WhatsApp 
  • Softwares 
  • SecurityReasons 
  • PrivacyData 
  • MobileModels 
  • Iphones 
  • Lenovo 
  • Samsung 
  • Moto 
  • Sony 

Similar News

Hyundai Bayon 2026 Review: కొత్త SUVలో ఆకట్టుకునే ఫీచర్లు.. కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు!

2026-10-27 05:28 GMT

స్టార్ హీరో గ్యారేజీలోకి మరో రాయల్ రైడ్!

2026-10-13 09:53 GMT

ముదురు రంగుల‌తో పోలిస్తే 'వైట్ కార్' ప్ర‌యోజ‌నం అదే!

2026-10-03 05:51 GMT

కారు కొని అల్లాడుతున్నారా? వినియోగదారుల కమిషన్ తీర్పు.. ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి గుణపాఠం!

2026-09-29 00:30 GMT

మోడీ సర్కార్ చేసిన చిన్న మార్పు..దేశంలో 'కార్ల'ను ఎగబడి కొనేలా చేస్తోంది..

2026-09-24 02:30 GMT

పెట్రోల్‌ కార్ల కు నై.. ఈవీలకు జై.. భారత్ లో మారుతున్న ట్రెండ్

2026-08-07 17:08 GMT

మెగాస్టార్ దసరా సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అవుతుందా?

2026-08-03 18:22 GMT

ఎలాన్ మస్క్ 'టెస్లా'.. అమ్మకాలు ఢమాల్.. మూసుకోవాల్సిందే

2026-07-18 09:34 GMT

కొత్త కారు ప్లానింగు ఉందా? ఈ నెలలోనే కొనేయండి.. లేదంటే?

2026-06-09 16:30 GMT

ల్యాండ్ రోవర్ ధరలు అంత భారీగా తగ్గనున్నయా?

2026-04-02 04:10 GMT

మెకానిక్ మ్యాజిక్.. మారుతీ టూ లంబోర్గిని!

2026-03-04 05:10 GMT

ప్రయాణ భద్రతను కట్టుదిట్టం చేస్తున్న చైనా.. కారణం ఇదే..

2026-02-15 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS