• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Video Stories >  సుట్టంలా సూసి పోకలా...

సుట్టంలా సూసి పోకలా అంటున్న విశ్వక్ సేన్

| ప్రస్తుతం ఆయన కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో హీరోగా నటిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-08-15 07:18 GMT

విశ్వక్‌ సేన్‌.. యూత్‌ఫుల్‌, లవ్‌, కమర్షియల్‌ చిత్రాలతో మాస్‌ కా దాస్‌గా ప్రేక్షకులకు చేరువైన ఆయన.. ఈ మధ్యనే దాస్ కా దమ్కీ చిత్రంతో ఆడియెన్స్​ను పలకరించి మోస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ గ్లింప్స్ రిలీజై ఆకట్టుకుంటోంది.

సుట్టంలా సూసి అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేశారు మేకర్స్. సుట్టంలా సూసి పోకలా.. సుట్టేసుకోవే చీరలా.. అంటూ వచ్చే ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది. అలాగే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చూపలతోనే బాగా చూపించారు. విశ్వక్, నేహా శెట్టిపై ఈ పాట చిత్రీకరించారు. పల్లెటూళ్ళో జరిగే ఓ ప్రేమకథ అని అర్థమవుతోంది. పూర్తి లిరికల్ సాంగ్ ను ఆగస్టు 16న రిలీజ్ చేస్తామని తెలిపారు.

అంతకుముందు రిలీజైన ఈ సినిమా గ్లింప్స్ కూడా సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ముఖ్యంగా మేము గోదారోళ్ళం.. మాటొకటే సాగదీస్తాం, తేడా వస్తే.. నవ్వుతూ నరాలు తీసేస్తాం అంటూ విశ్వక్‌సేన్ చెప్పిన మాస్ డైలాగ్ అదిరిపోయింది. పీరియాడిక్ పొలిటికల్ డ్రామాలా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

ఇక ఈ గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాని శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాలో అంజలి, నేహశెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఆయన ఆగస్ట్ 13న సోషల్‌ మీడియాలో పెట్టిన కొత్త పోస్ట్‌ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నట్లు చెప్పారు. "నా అభిమానులు​, శ్రేయోభిలాషులకు.. మీరు ఇన్నాళ్లుగా నాపై కురిపించిన ప్రేమ, నాకిచ్చిన మద్దతుకు కృతజ్ఞుణ్ని. జీవితంలో మరో కొత్త దశలోకి ప్రవేశించబోతున్నానని తెలియజేసేందుకు సంతోషంగా ఉంది" అని విశ్వక్‌ రాసుకొచ్చారు. దీంతో విశ్వక్ పెళ్లి గురించి మాట్లాడారా అని అంతా తెగ చర్చించుకున్నారు. ఆగస్ట్ 15న ఆ వివరాలు తెలియజేస్తానన్నారు. కానీ ఇప్పుడేమో పాట సాంగ్ ను రిలీజ్ చేశారు.

Full View
Tags:    
  • Suttamlasoosi 
  • Gangsofgodavari 
  • Vishwaksen 
  • Tollywood 
  • MovieNews 

Similar News

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

చిత్తుగా ఓడించినా ట్రంప్ మద్దతుదారులకు బుద్ది రాలేదు.. సియాటిల్ లో హిందువులపై అదే విద్వేషం..

2026-11-08 06:00 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

Tupaki Exclusive : నాగార్జున ఎందుకు ప్రెజెంట్ చేశారు? అనీష్ ఓపెన్ చాట్

2026-11-07 06:12 GMT

దీపావళికి ఉద్యోగినులకు ఐఫోన్లు.. కేరళకు చెందిన బిజినెస్ ఉమెన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్!

2026-11-07 02:10 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS