• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Video Stories >  'బ్రో' థియేటర్ లో జూనియర్...

'బ్రో' థియేటర్ లో జూనియర్ పవర్ స్టార్

| అకీరాను చూసిన ఆనందంలో ఫ్యాన్స్ అంతా హాలు బయట రచ్చ రచ్చ చేసేశారు. ఈలులు, గోలలతో థియేటర్ ప్రాంగణాన్ని దద్దరిల్లేలా చేసేశారు.

By - Tupaki Desk
Update: 2023-07-28 07:23 GMT

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'బ్రో' సినిమా సందడి వాతావరణం నెలకొంది. పవన్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుఝామున నుంచే థియేటర్ల దగ్గర నానా హంగామా చేస్తున్నారు. థియేటర్లలో ఈలలు, గోలలతో రచ్చ చేస్తున్నారు. పవన్ వన్ మ్యాన్ షో, బ్రో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా అంతా ఇదే రచ్చ కొనసాగుతోంది. ఎక్కడ చూసిన సినిమాకు సంబంధించిన వీడియోలు, థియేటర్ల దగ్గర అభిమానులు చేస్తున్న సందడే కనిపిస్తోంది. అయితే వీటన్నింటితో పాటు మరొకటి కూడా తెగ ట్రెండ్ అవుతోంది. అదే పవన్ తనయుడు అకీరానంద గురించి.

అభిమానుల లాగే అతడు కూడా తన తండ్రి సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటరు వచ్చి సందడి చేశాడు. ఇక దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

పవన్ సినిమా చూసేందుకు వచ్చిన వారికి డబుల్ బొనాంజ తగిలినట్టైంది. అకీరాను చూసిన ఆనందంలో ఫ్యాన్స్ అంతా హాలు బయట రచ్చ రచ్చ చేసేశారు. ఈలులు, గోలలతో థియేటర్ ప్రాంగణాన్ని దద్దరిల్లేలా చేసేశారు. సెల్ ఫోన్లతో అతడిని చిత్రీకరిస్తూ.. వీడియోను నెట్టింట్లో తెగ షేర్ చేశారు.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు 'జూనియర్ పవర్ స్టార్' అంటూ తెగ కామెంట్లు చేశారు. అకీరాను చూసి తెగ సంబరపడిపోయారు. ఏం కటౌట్ రా బాబు అంటూ విపరీతంగా మాట్లాడేసుకున్నారు. త్వరగా సినిమాల్లోకి రావాలి అంటూ కామెంట్లతో హోరెత్తించారు. ఇకపోతే ఈ వీడియోలో అకీరా వైట్ కలర్ టీ షర్ట్ లో మాస్క్ పెట్టుకుని స్టైలిష్ గా కారులో నుంచి దిగి థియేటర్ లోపలికి వెళ్లిపోయారు.

కాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఆయన కొడుకు అకిరా నందన్ సినీ ఎంట్రీ కోసం ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సిక్స్ ఫీట్ హైట్ తో మంచి బాడీతో ఉన్న అతడు.. తండ్రికి మించిన పెద్ద సూపర్ స్టార్ అవ్వడానికి అన్నీ విధాలుగా అర్హత ఉన్నవాడని అంటున్నారు. అతడు ఏదో ఒకరోజు గ్రాండ్ గా డెబ్యూ ఇస్తాడని ఆశిస్తున్నారు.


Full View


Tags:    
  • BroMovie 
  • Akiranandan 
  • Sudarshantheatre 
  • Pawankalyan 
  • Saidharamtej 
  • Bro 
  • Brofilm 

Similar News

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

ఇందిరమ్మ ఒడిలో రాహుల్ గాంధీ.. కాలం వెనక్కి వెళ్లిన వేళ ఓ అరుదైన వీడియో..

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

విదేశాల్లో భారతీయుల ప్రవర్తనపై విమర్శలు.. అసలు సమస్య ఎక్కడుంది?

2026-11-09 16:30 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

ఊపిరి ఆడడం లేదు.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్య భూతం.. బతికేదెలా?

2026-11-09 05:26 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

చిత్తుగా ఓడించినా ట్రంప్ మద్దతుదారులకు బుద్ది రాలేదు.. సియాటిల్ లో హిందువులపై అదే విద్వేషం..

2026-11-08 06:00 GMT

Copyright @2026

Powered by Blink CMS