• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  ఈవారం ఓటీటీలో సందడి...

ఈవారం ఓటీటీలో సందడి చేయబోతున్న చిత్రాలివే!

| ఎప్పటిలాగే ప్రతి వారం కూడా అటు థియేటర్లలో ఇటు ఓటీటీలలో ప్రేక్షకులను అలరించడానికి ఎన్నో సినిమాలు సిద్ధమవుతున్నాయి.

By - Madhu Reddy
Update: 2025-12-01 06:03 GMT

ఎప్పటిలాగే ప్రతి వారం కూడా అటు థియేటర్లలో ఇటు ఓటీటీలలో ప్రేక్షకులను అలరించడానికి ఎన్నో సినిమాలు సిద్ధమవుతున్నాయి. కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, స్పై , థ్రిల్లర్, హారర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జానర్లలో చిత్రాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ 1..ఈ ఏడాది ఆఖరి నెల ప్రారంభం అయింది. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి ఏకంగా చాలా చిత్రాలే సిద్ధం అయిపోయాయి. మరి ఓటీటీలలో ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి ఏ ఏ చిత్రాలు.. ఏ ఏ ప్లాట్ ఫారమ్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

నెట్ ఫ్లిక్స్:

ది గర్ల్ ఫ్రెండ్..

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న , కన్నడ హీరో దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నవంబర్ 7న థియేటర్లలోకి వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో డిసెంబర్ 5వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ సిద్ధమవుతోంది.

మై నెక్స్ట్ గెస్ట్ విత్ డేవిడ్ లేటర్ మ్యాన్ - డిసెంబర్ 1

ట్రోల్ 2 - డిసెంబర్ 1

ది సీన్ కాంబో - డిసెంబర్ 2

విత్ లవ్ మేఘన్ హాలిడే సెలెబ్రేషన్ - డిసెంబర్ 3

ది అంబంధన్స్ - డిసెంబర్ 4

జాయ్ కెల్లీ - డిసెంబర్ 5

స్టీఫెన్ - డిసెంబర్ 5

ది నైట్ మై డాడ్ సేవ్ క్రిస్మస్ 2 - డిసెంబర్ 5

జీ 5:

బి డూన్ టీన్ - డిసెంబర్ 5

పరియా - డిసెంబర్ 5

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో - డిసెంబర్ 5

ఘర్వాలి పెద్వాలి - డిసెంబర్ 5

అమెజాన్ ప్రైమ్ వీడియో

ఓహ్ వాట్ ఫన్ - డిసెంబర్ 3

థామా - డిసెంబర్ 2

ఆపిల్ టీవీ :

ది హంట్ - డిసెంబర్ 3

సోనీ లివ్ :

కుట్రం పురిందవన్ - డిసెంబర్ 5

జియో హాట్ స్టార్ :

డీయస్ ఈరే - డిసెంబర్ 5

ది హెరిటేజ్ - డిసెంబర్ 7

Tags:    
  • ottreleases 
  • telugumovies 
  • netflix 
  • thegirlfriend 
  • joykelly 
  • ottmovies 
  • weeklyreleases 

Similar News

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

నాగార్జున సమర్పిస్తున్న సినిమా ని బాయికాట్ చేస్తాం అంటున్న నెటిజన్లు

2026-11-01 12:04 GMT

కీర్తి 'అక్క'.. టాక్ ఎలా ఉంది?

2026-11-01 05:14 GMT

Copyright @2026

Powered by Blink CMS