ఫిబ్రవరి తొలివారం అలరించబోతున్న ఓటీటీ చిత్రాలు/ సిరీస్ లివే!

ముఖ్యంగా ఫిబ్రవరి 6వ తేదీన ఏకంగా 10 చిత్రాలు థియేటర్లలో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి.;

Update: 2026-02-03 09:46 GMT

2026వ సంవత్సరం అలా మొదలైందో లేదో అప్పుడే జనవరి నెల పూర్తయింది. ఇక ఫిబ్రవరి నెల కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎప్పటిలాగే ఈ నెల కూడా ప్రేక్షకులను అలరించడానికి అటు థియేటర్లలో ఏకంగా 17 సినిమాలు విడుదలవడానికి సిద్ధమవుతుంటే.. ఇటు ఓటిటీలో కూడా ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ప్రత్యేకంగా ఫిబ్రవరి తొలివారం విషయానికి వస్తే తొలివారమే ఏకంగా 10 సినిమాలు థియేటర్లలో సందడి చేస్తూ ఉండగా.. ఇటు ఈ వారం ఓటీటీ లో కూడా కొన్ని చిత్రాలు, సీరిస్ లు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధం అయ్యాయి.

ముఖ్యంగా ఫిబ్రవరి 6వ తేదీన ఏకంగా 10 చిత్రాలు థియేటర్లలో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి.

1. యుఫోరియా

2. శ్రీ చిదంబరం గారు

3. ఎర్ర చీర

4. సుమతీ శతకం

5. లవర్స్ క్రైమ్

6. బ్లడ్ రోజస్

7. హనీ

8. లగ్గం టైం

9. విత్ లవ్

10. బరాబర్ ప్రేమిస్తా..

ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు..

నెట్ ఫ్లిక్స్

1. క్వాష్ క్వీన్స్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 4

2. ది లింకన్ లాయర్ సీజన్ 4 (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 5

3. సాల్వడర్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 6

అమెజాన్ ప్రైమ్ వీడియో:

1. నారీ నారీ నడుమ మురారీ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 4

2. రిలేషన్ షిప్ గోల్స్ (మూవీ) - ఫిబ్రవరి 4

3. ఫైండింగ్ హార్మోనీ (మూవీ) - ఫిబ్రవరి 6

4. ఎల్ ఓ ఎల్ (వెబ్ సిరీస్ ) - ఫిబ్రవరి 6

జియో హాట్ స్టార్

1. ది రాజాసాబ్ (మూవీ) - ఫిబ్రవరి 6

2. ది ఫిఫ్టీ (రియాలిటీ షో) - ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

జీ 5:

షబత్ రీత్ ఔర్ రివాజ్ (వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 6

సోనీ లివ్ :

జాజ్ సిటీ (వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 6

ఆహా:

సైక్ సిద్ధార్థ (మూవీ) -ఫిబ్రవరి 6

Tags:    

Similar News