• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  ట్రోఫీ కోసం క్రికెటర్స్...

ట్రోఫీ కోసం క్రికెటర్స్ 'ధూమ్-2' విన్యాశాలు... ఐసీసీ వీడియో వైరల్!

| క్రికెట్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా చూస్తున్న మరో ఐసీసీ సిరీస్ 'ఛాంపియన్స్ ట్రోఫీ - 2025'.. ఫిబ్రవరి 19 నుంచి మొదలవ్వబోతున్న సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2025-01-22 15:32 GMT

క్రికెట్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా చూస్తున్న మరో ఐసీసీ సిరీస్ 'ఛాంపియన్స్ ట్రోఫీ - 2025'.. ఫిబ్రవరి 19 నుంచి మొదలవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రోఫీకి సంబంధించి టీమిండియా ఆడే మ్యాచ్ లు మినహా మిగిలినవన్నీ పాకిస్థాన్ లో జరగబోతున్నాయి. వీటికి కరాచీ, లాహోర్, రావల్పిండి వేదికలు కానున్నాయి. భారత్ మ్యాచ్ లు మాత్రం దుబాయ్ వేదికగా జరగనున్నాయి.

ఇప్పటికే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన మ్యాచ్ ల షెడ్యూల్ తెరపైకి రావడంతో.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 23న జరగనున్న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పై ప్రోమో విడుదల చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

అవును... ఐసీసీ, ఛాంపియన్స్ ట్రోఫీ పై ప్రోమో విడుదల చేసింది. ఈ వీడియోలో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాతో పాటు పాక్ స్పీడ్ స్టర్ షాహిన్ షా అఫ్రీది, ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్, ఆఫ్గాన్ ఆటగాడు మహ్మద్ నబీ కనిపించారు. వీరంతా ట్రోఫీ కోసం.. 'ధూమ్ - 2' సినిమాలో డైమండ్ కోసం లేజర్ కిరణాలను దాటుకుంటూ హృతికి రోషన్ చేసిన విన్యాశాలన్నీ చేస్తూ కనిపించడం గమనార్హం.

అంటే... ఈ టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులు ఎంతో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటారని.. ఇదే సమయంలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటారని.. రేసులో ఉండటానికి తమను తాము అద్భుతంగా మౌల్డ్ చేసుకుంటారని.. ఈ ట్రోఫీ అంత ఈజీగా దక్కదని చెప్పే ప్రయత్నంలో భాగంగా.. ఈ ప్రోమోని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అవుతుంది.

15 Matches, 8 Teams, 1 Champion. It’s ALL ON THE LINE! 🏆 Action begins on 19 February ⏳#ChampionsTrophy pic.twitter.com/SpVWtGfHNB

— ICC (@ICC) January 22, 2025
Tags:    
  • ICC 
  • Championstrophy2025 
  • Hardikpandya 
  • Mohammadnabi 
  • Philsalt 
  • Shadabkhan 
  • Shaheenshahafridi 
  • Teamindia 
  • Cricket 

Similar News

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS