• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ్రేకింగ్: వైసీపీ జాబితా...

బ్రేకింగ్: వైసీపీ జాబితా 16కు వాయిదా.. కారణమిదే

By - Tupaki Desk
Update: 2019-03-13 06:04 GMT
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ తన తొలి జాబితాను ఈరోజు ఉదయం 10.20 గంటలకు రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసింది. కానీ అనూహ్యంగా నేతలు వైసీపీకి క్యూ కట్టడం.. టీడీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేసిన వారు కూడా పార్టీలో చేరడంతో అధినేత జగన్ అభ్యర్థుల జాబితాను వాయిదా వేశారు.ఈ నెల 16న ఉదయం 10.20 గంటలకు జాబితాను విడుదల చేయడానికి కొత్త ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు.

వైఎస్ జగన్ సొంత ఇలాకా ఇడుపుల పాయ నుంచి ప్రచార యాత్రను ఈ నెల 16న ప్రారంభించబోతున్నారు. ఆ నేపథ్యంలోనే 16నే అభ్యర్థుల జాబితాను ప్రకటించి ముందుకెళ్లాలని జగన్ నిర్ణయించారు. ఈరోజు మంచి ముహూర్తం ఉండడంతో మొదట విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ పెద్ద ఎత్తున చేరికలతో బలమైన వారిని సర్దుబాటు చేయడం కోసమే జాబితాను వైసీపీ అధిష్టానం వాయిదా వేసినట్లు సమాచారం. అందుకే 16న మరో ముహూర్తంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు నిర్ణయించారు.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..తెలుగు దేశం పార్టీ కూడా 16నే తొలి జాబితా విడుదల చేయడానికి రెడీ అవ్వడం విశేషం. చంద్రబాబు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. వైసీపీ జాబితా రిలీజ్ చేశాక చేద్దామని ఆగారు. కానీ ఇప్పుడు వైసీపీ కూడా తన జాబితాను వాయిదా వేయడంతో రెండు పార్టీల జాబితాలు ఒకేరోజు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆశవాహుల్లో ఉత్కంఠ నెలకొంది..
Tags:    
  • YSRCP Candidate List 
  • Jagan 
  • Assembly Elections 
  • Lok sabha Elections 
  • Telugu News 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS