• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కసాయి తల్లి.. రాసలీలలకు...

కసాయి తల్లి.. రాసలీలలకు అడ్డు అని కొడుకును చంపింది

By - Tupaki Desk
Update: 2020-04-23 23:30 GMT
సమాజంలో ఇలాంటి కసాయి తల్లులు కూడా ఉంటారని ఇలాంటి ఘటనలు చూశాకే అర్థమవుతుంది. ప్రియుడితో రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని.. అభంశుభం తెలియని 6 ఏళ్ల కన్నబిడ్డను కడతేర్చింది ఓ కసాయి తల్లి.  కన్నబిడ్డ కంటే తనకు పడక సుఖమే ముఖ్యమని చాటింది. ఇంతటి దుర్మార్గమైన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది.  

కోయంబత్తూరులోని కోవై, కోయిల్మేడు ప్రాంతానికి చెందిన దివ్య (30)కు కొన్నాళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే గొడవల కారణంగా దివ్య భర్తతో విడిపోయింది. పిల్లలిద్దరిని తీసుకొని దివ్య తుడియలూరుకు మకాం మార్చింది.

అక్కడ దివ్యకు రాజదురై అనే స్థానిక యువకుడితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ యథేచ్ఛగా శారీరకంగా కలుస్తూ ఎంజాయ్ చేసేవారు. ఇది చాలదన్నట్టు ఇక ఇద్దరూ ఓ ఇంటిని తీసుకొని సహజీవనం చేయసాగారు. లాక్ డౌన్ తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రియుడు రాజదురై రాగానే తన పిల్లలను దివ్య బయటకు పంపిస్తుంటుంది. మంగళవారం కూడా రాజదురై రాగా కొడుకు అభిషేక్ ను దివ్య బయటకు పంపింది. అయితే అభిషేక్ ఆకలితో ఏడ్వడం.. ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న దివ్యకు కోపం తెప్పించింది. బయటకు వచ్చి పిల్లాడిని చితకబాదింది. అభిషేక్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 108లో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడు. అనుమానం వచ్చిన 108 సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.. పోలీసుల విచారణలో తానే కొట్టానని చనిపోయాడని దివ్య తెలిపింది. బాయ్ ఫ్రెండ్ తో అక్రమ సంబంధాన్ని బయట పెట్టింది. దీంతో ఈ దారుణం వెలుగుచూసింది. పడక సుఖం కోసం కన్న కొడుకును చంపిన కసాయి తల్లి నిర్వాకం వెలుగుచూసింది.
Tags:    
  • Corona Virus In Tamilnadu 
  • Tamil News 
  • Tamilnadu 
  • Corona Virus 
  • Corona Virus In Chennai 
  • Telugu News 
  • Tamilnadu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS