• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పింఛన్ రాలేదో పెట్రోల్...

పింఛన్ రాలేదో పెట్రోల్ పోసి చంపేస్తా కొడవలి తో కార్యదర్శిని బెదిరించిన మహిళ

By - Tupaki Desk
Update: 2019-11-12 08:30 GMT
తెలంగాణ లోని అబ్దుల్లాపూర్‌మెట్ లో తహసీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటన అందరికి తెలిసిందే. ఈ ఘటన ఏ ముహూర్తంలో జరిగిందో కానీ, ఇక అప్పటినుండి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రభుత్వ అధికారులకి చుక్కలు చూపిస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ప్రభుత్వ ఆఫీసు రూమ్ లోకి వెళ్లి తమ పని కాకపోతే ..పెట్రోల్ పోసి చంపుతాం, కత్తితో చంపుతాం అని ..రెవెన్యూ సిబ్బందిని బెదిరిస్తున్నారు. తెలంగాణలో బాటిల్స్ లో పెట్రోల్ పట్టవద్దు అని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ..ఈ బెదిరింపులు ఏ రేంజ్ లో సాగుతున్నాయో..

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి అనంతపురంలో జరిగింది. ఓ మహిళ తన పింఛన్ డబ్బు కోసం ఎంపీడీవో కార్యాలయంలో హల్చల్ చేసింది. తన పింఛన్ డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానంటూ పంచాయతీ కార్యదర్శిని బెదిరిచింది. ప్పేరుకు చెందిన శివమ్మ మరికొందరు స్థానికులు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. తమకు నవంబరు నెలకు సంబంధించిన పింఛను ఇవ్వాలని, తమకు ఈ నెల పింఛన్ ఎందుకు ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణను నిలదీశారు. ఈ నెల ఇవ్వడానికి లేదని, వచ్చే నెల నుంచి ఇస్తామని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వారు వచ్చే నెల కనుక పింఛన్ రాకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తామని బెదిరించారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని పెన్నోబులేశు, శివమ్మతోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శివమ్మ కార్యాలయంలోకి వెళ్లిన సమయంలో ఆమె చేతిలో కొడవలి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శివమ్మ కొడవలితో అక్కడికి ఎందుకు వెళ్లిందన్న విషయంపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Tags:    
  • Woman threatens secretary 
  • Ananthapur 
  • MPDO Office 
  • Panchayat Office 
  • Sivamma Given Warning 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS