బ్లాక్ మెయిలింగ్.. రాహుల్ దారికొస్తాడా?
ఫలితాలు వచ్చి నెల గడిచిపోయినా కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవికి రాజకీయం ఒక కొలిక్కి రాలేదు. తను ఆ హోదా నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించిన రాహుల్ గాంధీని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. రాహుల్ రాజీనామా ను ఉపసంహరించుకోకపోతే తామంతా తమ తమ హోదాలకు రాజీనామా చేస్తున్నట్టే అని వంద మందికిపైగా కాంగ్రెస్ నేతలు ప్రకటించారట!
ఇదంతా బయటి వాళ్లకు కామెడీగా ఉంటుంది.అయినా కాంగ్రెస్ లో అలాంటి రాజకీయాలే కొనసాగుతూ ఉంటాయి. మరి వారందరి బ్లాక్ మెయిలింగ్ తో రాహుల్ గాంధీ వారి దారికి వెళ్తారా? రాజీనామాను ఉపసంహరించుకుంటారా? అనే అంశంపై త్వరలోనే స్పష్టత రావొచ్చు.
రాహుల్ కు మించి తమకు దిక్కులేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయినా దేశానికి స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ అంటే. అలాంటి పార్టీకి ఇలాంటి దుస్థితి వచ్చినట్టుగా ఉంది.ఎవరో ఒకరు తనకు పదవి వద్దంటే.. ఆయననే బతిమాలే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్. ఇలాంటి కాంగ్రెస్సే కదా.. బీజేపీకి బలం.. అని పరిశీలకులు అంటున్నారు!