• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ వ్యాఖ్యలను కడిగి...

పవన్ వ్యాఖ్యలను కడిగి పారేసిన విజయ సాయిరెడ్డి

By - Tupaki Desk
Update: 2019-12-07 05:46 GMT
దిశ ఎన్ కౌంటర్ నిందితులను పోలీసులు కాల్చి చంపడం పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. తెలంగాణ పోలీసుల చర్యను అందరూ సమర్థించారు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం వ్యతిరేకించారు.. ‘రేప్ చేస్తే ఉరితీస్తారా? రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలని’ తీర్పు చెప్పారు. ఈ వ్యాఖ్యల పై తాజాగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కడిగి పారేశారు.

దత్తపుత్రుడు అంటూ పవన్ పై పరోక్షం గా సెటైర్లు వేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ ‘తన సోదరిని ఎవరో వేధిస్తే కత్తితో పొడవాలనిపించిందని చెప్పుకున్నాడు. పరాయి ఆడపిల్ల అయితే శిక్షల గురించి మరోలా మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి నీతులు చెబుతుండటం దురదృష్టం’ అంటూ పవన్ వైఖరిని తూర్పార పట్టారు.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను తప్పు పట్టిన పవన్ కళ్యాణ్ వైఖరి ఇప్పటికే దుమారం రేపింది. అందరూ హర్షించినా పవన్ మాత్రం తన కమ్యూనిజం భావాజాలంతో ఎన్ కౌంటర్ తప్పు అన్నాడు. తన సోదరిని వేధిస్తే కత్తితో పొడవాలనిపించిందని అప్పట్లో అన్న పవన్.. ఇప్పుడు హైదరాబాద్ లో దిశను కాల్చిచంపిన నిందితుల పై కరుణ చూపడం వివాదానికి దారితీసింది. దీనిపైనే విజయ సాయిరెడ్డి తాజాగా జనసేనానిని కడిగి పారేశారు.


Tags:    
  • Vijaya Sai Reddy Fires On Pawan Kalyan 
  • Andhra News 
  • Telugu Daily News 
  • Andhra Daily News 
  • Telugu News 
  • Ysrcp Mp 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

అమెరికాలో భారతీయ ఉద్యోగులకు ఊరట? H-1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకోనున్న కొత్త గవర్నర్

2026-11-21 04:25 GMT

మంటల బొమ్మలు చూసి నీళ్లు చిమ్మిన ఫైర్ సిస్టమ్.. ఫుడ్ స్టాల్‌లో వింత ఘటన!

2026-11-21 04:24 GMT

జెన్సన్ హువాంగ్ కొత్త కంపెనీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడి? వైరల్ వార్త వెనుక అసలు విషయం!

2026-11-21 04:24 GMT

ఆంథ్రోపిక్ ఉద్యోగులకు భారీ లాభం.. ఒక్క ఐపీఓతో కోట్లలోకి షేర్ల విలువ!

2026-11-21 04:23 GMT

ఢిల్లీ వచ్చింది చాలు..పాక్ మంత్రికి భారత్ షాక్ !

2026-11-21 03:32 GMT

టీడీపీ బాటలోకి వైసీపీ...వారికి గండమే ?

2026-11-21 03:31 GMT

కొనేదంతా బంగారం కాదు...బిగ్ అలర్ట్ !

2026-11-21 03:31 GMT

ఉత్తరాంధ్రాలో రెండు జిల్లాలు జనసేనకే !

2026-11-21 03:30 GMT

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

Copyright @2026

Powered by Blink CMS