• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలుగుదేశం ఎమ్మెల్యేల...

తెలుగుదేశం ఎమ్మెల్యేల పక్కనే వల్లభనేని వంశీ!

By - Tupaki Desk
Update: 2019-12-09 05:22 GMT
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఆయనను దూషించినంత పని చేశారు. తెలుగుదేశం పార్టీలోని ఇతర నేతలను అయితే డైరెక్టుగా తిట్టేశాడు. తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేష్ ను నానా మాటలూ అన్నారు వల్లభనేని వంశీ మోహన్.

అంతేనా.. తను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదని, తెలుగుదేశం పార్టీకి మాత్రమే రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించుకున్నారు. తను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు.

ఇలాంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ మోహన్ అసెంబ్లీకి హాజరవుతారా? అనేది సందేహంగానే నిలిచింది. కానీ, ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. హాజరు కావడమే కాదు.. డైరెక్టుగా వెళ్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పక్కనే కూర్చుకున్నారు వంశీ.

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టుగా ప్రకటించకముందు ఎక్కడకూర్చునే వారో - ఆ చోట్లలోనే వంశీ కూర్చున్నారు. ఇలా తెలుగుదేశం గుంపులోనే కనిపించారు. ఇంతకీ వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టా? చేయనట్టా?  చేసీ చేయనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే మిగతా తెలుగుదేశం ఎమ్మెల్యేలా వంశీ పచ్చ చొక్కా వేసుకురాలేదు. అయ్యప్ప దీక్షలో ఉన్న ఆయన అందుకు సంబంధించిన నల్ల దుస్తుల్లో సభకు హాజరయ్యారు.


Tags:    
  • Ao Assembly Live Updates 
  • Ap Assembly Live Sessions 
  • Winter Ap Assembly Sessions 
  • Andhra News 
  • Andhra Daily News 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

అమెరికాలో భారతీయ ఉద్యోగులకు ఊరట? H-1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకోనున్న కొత్త గవర్నర్

2026-11-21 04:25 GMT

మంటల బొమ్మలు చూసి నీళ్లు చిమ్మిన ఫైర్ సిస్టమ్.. ఫుడ్ స్టాల్‌లో వింత ఘటన!

2026-11-21 04:24 GMT

జెన్సన్ హువాంగ్ కొత్త కంపెనీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడి? వైరల్ వార్త వెనుక అసలు విషయం!

2026-11-21 04:24 GMT

ఆంథ్రోపిక్ ఉద్యోగులకు భారీ లాభం.. ఒక్క ఐపీఓతో కోట్లలోకి షేర్ల విలువ!

2026-11-21 04:23 GMT

ఢిల్లీ వచ్చింది చాలు..పాక్ మంత్రికి భారత్ షాక్ !

2026-11-21 03:32 GMT

టీడీపీ బాటలోకి వైసీపీ...వారికి గండమే ?

2026-11-21 03:31 GMT

కొనేదంతా బంగారం కాదు...బిగ్ అలర్ట్ !

2026-11-21 03:31 GMT

ఉత్తరాంధ్రాలో రెండు జిల్లాలు జనసేనకే !

2026-11-21 03:30 GMT

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

Copyright @2026

Powered by Blink CMS