• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీఎం అవ్వాల్సిన వీహెచ్...

సీఎం అవ్వాల్సిన వీహెచ్ ఏమయ్యాడు.?

By - Tupaki Desk
Update: 2019-05-06 11:48 GMT
ఫ్రస్టేషన్.. హాలోజినేషన్.. ఇలా నవరసాలు ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు లో కనిపిస్తున్నాయి.. ప్రజలు తీర్పునిచ్చి పట్టుమని పదిమాసాలు కాకముందే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం న్యాయమా అని అందరూ అడగదలుచుకున్నారు.. పోనీ పెద్దాయన ఏందో లొల్లి చేస్తున్నాడు అనుకుంటే అధికారపక్షాన్నే కాదు.. స్వపక్షాన్ని కూడా ఇరుకునపెట్టేలా  మాట్లాడుతుండడం కాంగ్రెస్ శిబిరాన్ని డిఫెన్స్ లో పడేస్తున్నాయి.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ లో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమవుతున్నాయనే సబ్జెక్ట్ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన వీహెచ్.. తెలంగాణలో ఇంటర్ ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలేనని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలని.. ఇంటర్మీడియెట్ సెక్రెటరీని సస్పెండ్ చేయాలని నినదించారు. పనిలో పనిగా తను ఉంటున్న కాంగ్రెస్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసి ఇరుకున పెట్టారు..

కాంగ్రెస్ పార్టీలో అగ్రకుల ఆధిపత్యం ఉందని వీహెచ్ వ్యాఖ్యానించి కలకలం రేపారు. 1990లో తనకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా బీసీ అని చెప్పి ముఖ్యమంత్రి కాకుండా కాంగ్రెసోళ్లు అడ్డుకున్నారని వీహెచ్ వాపోయారు. బీసీ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ బాగుపడుతుందని చెప్పుకొచ్చారు. ఇలా ఫ్యాష్ బ్యాక్ లో తాను సీఎం అవ్వాల్సిన అభ్యర్థిని అని గొప్పలు చెప్పుకునేందుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నే పావుగా వాడేశారు వీహెచ్. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో దుమారం రేపడంతో ఇప్పుడు ఆయన ఎలా సరిదిద్దుకుంటారో వేచిచూడాలి.
Tags:    
  • V Hanumantha Rao 
  • Congress Party 

Similar News

డిసెంబరులో కీలక మార్పులు.. రాయలసీమ నుంచి కొత్త మంత్రులు

2026-11-02 13:55 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

'పదకొండు' ముహూర్తం బాగుంది.. వాళ్లు భుజాలు తడుముంటే నేనేం చేయాలి : విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-02 13:50 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

వరుస తుఫాన్లు.. చంద్రబాబుకు ఎన్నో విధాల మేలు

2026-11-02 12:30 GMT

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

Copyright @2026

Powered by Blink CMS