అమెరికా ఎన్నికలు: జోబైడెన్ కు 306 - ట్రంప్ కు 232 ఓట్లు
నవంబర్ 3న జరిగిన అమెరికా ఎన్నికల్లో ఎవరు విజేతలనేది ఇప్పటికీ అధికారికంగా వెల్లడైంది. సుధీర్ఘంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల లెక్క తేలింది.
అమెరికాలోని మొత్తం 538 ఎలక్ట్రోరల్ ఓట్లకు గాను డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ కు 306, ట్రంప్ కు 232 ఓట్లు దక్కించుకున్నట్టు అక్కడి మీడియా తెలిపింది.
అరిజోనా, జార్జియా రాష్ట్రాల్లో బైడెన్ గెలుపొందడం విశేసం. ఇక జార్జియాలో బిల్ క్లింటన్ తర్వాత విజయం సాధించిన డెమొక్రటిక్ అభ్యర్థిగా బైడెన్ నిలిచారు.
2016లో ట్రంప్ కు 306 ఓట్లు రాగా.. ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ కు 232 ఓట్లే వచ్చి ఓడిపోయారు. ఇప్పుడు అచ్చం అలాగే జోబైడెన్ కు, ట్రంప్ కు రావడం విశేషంగా మారింది.