• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హెచ్1బీ ఫీజు...

హెచ్1బీ ఫీజు పెంపు..ఇండియన్స్ కు ట్రంప్ షాక్

By - Tupaki Desk
Update: 2019-05-07 10:38 GMT
అధికారం ఎక్కినప్పటి నుంచి అమెరికన్ల భవిత తప్పితే ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డ వారిని లెక్కచేయని అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని ఇండియన్ ఐటీ కంపెనీలపై మరో భారం మోపారు. అమెరికాలోని ఐటీ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఇండియన్లను తీసుకుంటూ హెచ్1 బీ వీసా ద్వారా తీసుకెళ్తున్న ఐటీ కంపెనీలకు ట్రంప్ షాకిచ్చారు.

ట్రంప్ తాజాగా విదేశాల నుంచి వచ్చే నిపుణులకు ఇచ్చే హెచ్1బీ వీసా అప్లికేషన్ ఫీజును పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ లో ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్లు యూఎస్ లేబర్ సెక్రటరీ తెలిపారు. ఇక ఇక అమెరికా యువత కోసం అప్రెంటీస్ శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన నిధులను పెంచేందుకే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి 2020 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టారు.

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాకు వెళ్లే వారిపై తీవ్ర భారం పడుతుంది. హెచ్ 1బీ వీసా అప్లికేషన్ ఫీజు భారీగా పెరిగితే అమెరికా వెళ్లే మెజార్టీ భారతీయులు - ఐటీ రంగంపై ఎక్కువ భారం పడనుంది. ఫలితంగా అమెరికాలోని ఇండియన్ ఐటీ కంపెనీలు అదనపు ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తుంది.

ట్రంప్ అధికారంలోకి రాగానే హెచ్1బీ వీసాలను తగ్గించేశారు. అమెరికాలో విదేశీ ఉద్యోగులు పెరిగిపోతున్నారని.. తద్వారా అమెరికన్లు నష్టపోతున్నారని.. వీసా నిబంధనలు కఠినతరం చేశారు. ఎక్కువగా చైనా, భారత్ నుంచే అమెరికాకు వలసలు ఉండడంతో మనపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.
Tags:    
  • US 
  • H1B visa application fee 

Similar News

చిన్న‌మ్మ‌ స‌మ‌ర్థ‌న.. అంతా బాగున్న‌ట్టేనా.. !

2026-11-12 12:30 GMT

సర్పంచ్ పదవికి రూ.కోటిన్నర.. ఎకరం పొలం.. పల్లెల్లో మొదలైన సందడి

2026-11-12 11:41 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

రాజకీయాలకు అతీతంగా తెలుగుబిడ్డకు గౌరవం ఇచ్చిన చంద్రబాబు

2026-11-12 11:00 GMT

చంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం

2026-11-12 10:30 GMT

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

2026-11-12 10:17 GMT

పీఆర్‌పీ చీఫ్.. ఎవ‌రీ సాయిరెడ్డి.. ఈ విష‌యాలు తెలుసా?!

2026-11-12 10:17 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

Copyright @2026

Powered by Blink CMS