అమెరికా చరిత్రలోనే ట్రంప్ ది చెత్ద రికార్డ్
కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో అన్నట్టుగా ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలవలేక ఓటమిపాలయ్యారు. ఒకసారి అమెరికా అధ్యక్షుడైన వారంతా రెండోసారి కూడా అయ్యారు. తమ పాలనదక్షతతో ప్రజల మెప్పు పొంది ఇలా అయ్యారు. అయితే ట్రంప్ మాత్రం ఒక్కసారికే తీవ్ర విమర్శలు ఎదుర్కొని ఎన్నికల్లో ఓడిపోయారు. నాలుగేళ్లకే పరిమితమయ్యారు.
అమెరికా ఎన్నికల్లో ఓడిన ట్రంప్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 1992 తర్వాత రెండోసారి గెలవని తొలి అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ నిలిచారు.
గత 231 ఏళ్లలో ట్రంప్ తో కలిసి 11 మంది మాత్రమే వరుసగా రెండోసారి గెలవడంలో విఫలమయ్యారని అమెరికా ఎన్నికల చరిత్ర చెబుతోంది.
వీరిలో కొందరు చనిపోయిన కారణంగా రెండోసారి అధ్యక్షులు కాలేకపోయారు. మిగతా వారు తమ పాలన వైఫల్యంతో రెండోసారి గెలవకుండా ఓడిపోయారు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే అధ్యక్షుడిగా పోటీచేయవచ్చు. ఇప్పటివరకు మొత్తం 45 మంది అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు.