• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లాక్ డౌన్ ఎత్తివేత.....

లాక్ డౌన్ ఎత్తివేత.. కానీ, సరి బేసి రోజుల్లోనే వాటికీ అనుమ‌తి?

By - Tupaki Desk
Update: 2020-05-04 08:10 GMT
కరోనా వైరస్...ఈ పేరు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తుంది. దేశంలో రోజురోజుకి కరోనా భాదితుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ను విధించారు...అయితే , ఇప్పటికే లాక్ డౌన్ ను విధించి 40 రోజులు అవుతుండటంతో ..కరోనా ఇంకా పూర్తిగా కంట్రోల్ లోకి రాక పోయినప్పటికీ కూడా దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని లెక్కలోకి తీసుకోని కేంద్రం జోన్ల వారీగా విభజించి ..లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపులు ఇచ్చింది.

అయితే , లాక్‌ డౌన్ ‌ను ఎత్తి వేయటానికి కొన్ని రాష్ట్రాలు ససేమిరా అంటుంటే.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఎప్పుడెప్పుడా? అన్నట్లు ఎదురుచూస్తున్నాయి. లాక్ ‌డౌన్‌ ఎత్తి వేస్తే వైరస్ వ్యాప్తి జోరు మరింత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నాకూడా , ప్రస్తుతం ఆ  పరిస్థితిని ఎదుర్కోవడం తప్ప మరో మార్గం లేకపోవడంతో చాలా రాష్ట్రాలు మినహాయింపులు ఇస్తున్నట్టు ప్రకటించాయి ..ఇంకా కొన్ని రాష్ట్రాలు ప్రకటిస్తున్నాయి.

తాజాగా ఈ విధమైన వ్యాఖ్యలే చేసారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో లాక్ డౌన్ ఎత్తివేతకు సిద్ధంగా ఉన్నామంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. లాక్‌ డౌన్‌ ను సుదీర్ఘ కాలం కొనసాగించడం సాధ్యంకాదన్న ఆయన దీని వల్ల ఆదాయం దారుణంగా పడి పోయిందన్నారు. అయితే లాక్ డౌన్ వల్ల సత్ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఇక ఢిల్లీని తెరిచే సమయం ఆసన్నమైందన్న ఆయన కరోనా వైరస్ తో కలిసి జీవించేందుకు ప్రజలు సిద్ధపడాలన్నారు. కంటైన్మెంట్‌ జోన్లను పూర్తిగా మూసివేస్తామని, ఇతర ప్రాంతాలను గ్రీన్‌జోన్లుగా ప్రకటించి సరి బేసి రోజుల్లో షాపులను తెరిపించేందుకు ఏర్పాట్లు చేపట్టామని అయన తెలిపారు.
Tags:    
  • Time has come to re open Delhi Says Kejriwal 
  • Corona Virus In Delhi 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Corona Virus In India 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS